మేఘా శెట్టి
మేఘా శెట్టి (జననం 1998) ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె కన్నడ సీరియల్ జోథే జోథెలితో తన వృత్తిని ప్రారంభించింది.
మేఘా శెట్టి | |
---|---|
జననం | 1998 |
విద్య | మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2019-ప్రస్తుతం |
టెలివిజన్ | జోతే జోతెయాలి |
ప్రారంభ జీవితం
మార్చుమేఘా 1998లో కర్ణాటకలోని మంగళూరులో తుళు మాట్లాడే బంట్స్ కుటుంబంలో జన్మించింది. ఆమె బెంగళూరులో పెరిగింది.[1] ఆమె కన్నడ సీరియల్ జోథే జోథియాలితో తన నటనా వృత్తిని ప్రారంభించింది. ఆమె కన్నడ చిత్రం ట్రిపుల్ రైడింగ్ తో అరంగేట్రం చేసింది.[2] ఆమె కలర్స్ కన్నడలో ప్రసారమయిన కన్నడ సీరియల్ కెండసంపిగే కు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించింది.[3]
ఫిల్మోగ్రఫీ
మార్చుసీరియల్స్ జాబితా
మార్చుసంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | గమనిక | మూలం |
---|---|---|---|---|---|
2019 | జోథే జోథెయాలి | అను సిరిమానే | కన్నడ | తొలి సీరియల్ |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనిక | మూలం |
---|---|---|---|---|---|
2022 | ట్రిపుల్ రైడింగ్ | డాక్టర్ రక్షిత | కన్నడ | కన్నడ చిత్రసీమలో అరంగేట్రం | [4][5] |
దిల్పాసంద్ | మిన్చు | [6] | |||
2023 | కైవా | సల్మా | [7] | ||
TBA | ఆఫ్టర్ ఆపరేషన్ లండన్ కేఫ్ | TBA | మరాఠీ చిత్రసీమలో అరంగేట్రం | [8] | |
TBA | చీతా | TBA | కన్నడ | [9] | |
TBA | గ్రామాయణ | TBA | [10] |
అవార్డులు
మార్చుసంవత్సరం | సినిమా | అవార్డు | వర్గం | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|
2023 | ట్రిపుల్ రైడింగ్ | ఎస్ఐఐఎంఏ | style="background: #FFE3E3; color: black; vertical-align: middle; text-align: center; " class="no table-no2 notheme"|ప్రతిపాదించబడింది | [11] |
మూలాలు
మార్చు- ↑ Shreekant Bhat (23 March 2022). "Megha Shetty: ಜೊತೆ ಜೊತೆಯಲಿ ಸೀರಿಯಲ್ ನಟಿ ಮೇಘಾ ಶೆಟ್ಟಿ ನಿಜ ಜೀವನ ಸಖತ್ ಕಲರ್ಫುಲ್..!". kannada.news18.com. Retrieved 18 September 2023.
- ↑ "'Triple Riding' Kannada movie review: A lacklustre entertainer aimed to appease Ganesh's fans". The Hindu. 22 November 2022. Retrieved 22 September 2023.
- ↑ "Megha Shetty turn producer with the soap Kendasampige". Times of India. 13 March 2022. Retrieved 18 September 2023.
- ↑ "'Tribble Riding' will be special for a reason, says Megha Shetty". Indian Express. 19 November 2022. Retrieved 18 September 2023.
- ↑ "Megha Shetty to make her Sandalwood debut with Tribble Riding". Times of India. 28 September 2020. Retrieved 18 September 2023.
- ↑ "Darling Krishna, Nishvika, and Megha Shetty rom-com titled 'Dilpasand'". Times of India. 30 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Padmashree Bhat (21 April 2022). "Megha Shetty: ಮೇಘಾ ಶೆಟ್ಟಿ, ಧನ್ವೀರ್ ಗೌಡ ನಟನೆಯ 'ಕೈವ' ಸಿನಿಮಾಕ್ಕಾಗಿ ಕರಗ ಮರುಸೃಷ್ಟಿ". Vijaya Karnataka. Retrieved 18 September 2023.
- ↑ "Kannada actress Megha Shetty makes her Marathi debut". Times of India. 6 August 2022. Retrieved 18 September 2023.
- ↑ "Megha Shetty joins Prajwal Devaraj in Cheetah". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-12-06.
- ↑ A Sharadhaa (18 September 2023). "Megha Shetty joins Vinay Rajkumar in Gramayana". Indian Express. Retrieved 18 September 2023.
- ↑ "SIIMA Awards 2023 Winners List with Nominations". janbharattimes.com. 17 September 2023. Archived from the original on 11 ఆగస్టు 2023. Retrieved 18 September 2023.