మేడంవారిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


మేడంవారిపల్లి, ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం. ఇది గుడిమెట్ట పంచాయతీ క్రిందకి వస్తుంది. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం ఒంగోలు నుండి పశ్చిమాన 128 కి.మీ. రాచర్ల నుండి 5 కి.మీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 263 కి.మీ.దూరంలో ఉంది. మేడంవారిపల్లి పిన్ కోడ్ 523356, పోస్టల్ ప్రధాన కార్యాలయం ఎడవల్లి. మేడంవారిపల్లి చుట్టూ తూర్పు వైపు బస్తావారిపేట మండలం, పడమటి వైపు గిద్దలూరు మండలం, దక్షిణ దిశగా కొమరోలు మండలం, ఉత్తరం వైపు కుంబుమ్ మండలం ఉన్నాయి.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం మార్చు

  1. ఈ ఆలయంలో 2015, మే నెల-12వ తేదీ మంగళవారం నుండి, 14వతేదీ గురువారం వరకు, స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించారు. ఆఖరిరోజైన గురువారంనాడు, బొడ్రాయి ప్రతిష్ఠ అనంతరం, శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.
  2. బొడ్రాయి ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, ఈ ఆలయంలో, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు