రాచర్ల మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
ఈ వ్యాసం ప్రకాశం జిల్లాకు చెందిన మండలం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, రాచర్ల మండలం చూడండి.
రాచర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము
రాచర్ల మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 15°28′01″N 78°57′00″E / 15.4669°N 78.95°ECoordinates: 15°28′01″N 78°57′00″E / 15.4669°N 78.95°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | రాచర్ల |
విస్తీర్ణం | |
• మొత్తం | 19,855 హె. (49,063 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | 35,080 |
• సాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
గణాంకాలుసవరించు
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,645.[1] ఇందులో పురుషుల సంఖ్య 2,787, మహిళల సంఖ్య 2,858, గ్రామంలో నివాస గృహాలు 1,393 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,318 హెక్టారులు.
మండల గణాంకాలుసవరించు
- జనాభా (2001) - మొత్తం 34,335 - పురుషుల సంఖ్య 17,441 -స్త్రీల సంఖ్య 16,894
- అక్షరాస్యత (2001) - మొత్తం 59.27% - పురుషుల సంఖ్య 76.54% -స్త్రీల సంఖ్య 41.60%
మండలంలోని గ్రామాలుసవరించు
- అక్కపల్లి (రాచర్ల)
- అనుములపల్లె
- అనుమలవీడు
- అచ్చంపేట(రాచర్ల)
- అరవీటికోట
- ఆకవీడు
- ఎడవల్లి (రాచర్ల)
- ఒద్దులవాగుపల్లి
- ఓబులరెడ్డిపల్లె(రాచర్ల)
- వెణుతుర్లపాడు
- చిన్నగానిపల్లి
- చోలవీడు
- జల్లివానిపుల్లలచెరువు
- సోమిదేవిపల్లి
- పలకవీడు
- రాచర్ల
- రంగారెడ్డిపల్లె
- గంగంపల్లె(రాచర్ల))
- కాలువపల్లె
- కొత్తూరు (రాచర్ల)
- బూపనగుంట్ల
- గుడిమెట్ల
- దద్దనగురువాయిపల్లి (నిర్జన గ్రామం)
- మాధవాపురం (నిర్జన గ్రామం)
- మేడంవారిపల్లి
- సంగపేట
- సత్యవోలు
- రామాపురం (రాచర్ల)
- గౌతవరం
- శీలం వెంకటాంపల్లి
- పలుగుంటిపల్లి
- రాచర్లఫారం
- జి.కొత్తపల్లి (రాచర్ల)