మేడిగడ్డ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించబోతున్న బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా మేడిగడ్డ బ్యారేజి నిర్మించబడుతుంది.

మేడిగడ్డ బ్యారేజి
CM KCR lays foundation stone to Kaleshwaram Project.jpg
మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేస్తున్న సీయం కేసీఆర్
ప్రదేశంమేడిగడ్డ, మహాదేవపూర్ మండలం, కరీంనగర్ జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు18°42′13.8″N 80°05′21″E / 18.703833°N 80.08917°E / 18.703833; 80.08917Coordinates: 18°42′13.8″N 80°05′21″E / 18.703833°N 80.08917°E / 18.703833; 80.08917
స్థితినిర్మాణంలో ఉంది
నిర్మాణం ప్రారంభం02 మే 2016
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Spillways68
జలాశయం
సృష్టించేదిమేడిగడ్డ బ్యారేజి
మొత్తం సామర్థ్యం16 tmcft
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeబ్యారేజి

ప్రాజెక్టు వివరాలుసవరించు

2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[1] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.[2]

అంచనా బ్యారేజి వివరాలు:

బ్యారేజి బెడ్ స్థాయి (మీటర్లు) చెరువు స్థాయి (మీటర్లు) స్థూల నిల్వ (TMC లో) గేట్ల సంఖ్య
మేడిగడ్డ బ్యారేజి 89.0 100.0 16.17

మూలాలుసవరించు

  1. 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 25 November 2017. Cite news requires |newspaper= (help)[permanent dead link]
  2. నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Retrieved 24 November 2017. Cite news requires |newspaper= (help)