మేర్లపాక మురళి ప్రముఖ తెలుగు రచయిత.[1] ఈయన ఎక్కువగా శృంగార ప్రధాన రచనలు చేసారు. వాటిలో ఎక్కువగా స్వాతి వారపత్రికలో సీరియల్స్ గా వెలువడ్డాయి. ఈయన కుమారుడు మేర్లపాక గాంధీ సినీ దర్శకుడు.

మేర్లపాక మురళి
వృత్తిరచయిత, విలేకరి
పిల్లలుమేర్లపాక గాంధీ

రచనలు, శైలి

మార్చు

మురళి నవలల్లో ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల గ్రామీణ వాతావరణాన్ని కనిపింపజేస్తారు. పాత్రలు, కథనం, వాతావరణం అన్నీ పల్లెలలోనే ఉండటం ఈయన రచనల ప్రత్యేకత. బహుశా అది ఆయన సొంతప్రాంత అభిమానం కావచ్చు. రచయిత కొన్ని రచనలు

  •  
    మేర్లపాక మురళి రాసిన మగ బుద్ది
    శృంగారపురం ఒక కిలోమీటర్[2]
  • చెక్
  • కవ్వించకే మనసా
  • కలగంటినే చెలీ
  • రంగులవల
  • అతడు ఆమెను జయించాడు[3]
  • ఈ రేయి నీదోయి[4]
  • ప్రేమించండి ప్లీజ్
  • పగలే వెన్నెల
  • నీ మీద మనసాయెరా
  • రా మామా ఇంటిదాకా
  • అనాథ మహిళాసదన్
  • చెక్
  • మగబుద్ధి
  • జైలు
  • చీకటికి అవతల
  • ఇట్లు నీ చిలక
  • మా వూరి అమ్మాయి ప్రేమకథ[5]
  • క్యాంపస్

మూలాలు

మార్చు
  1. "కథానిలయం - View Writer". www.kathanilayam.com. Archived from the original on 2020-06-15. Retrieved 2020-06-15.
  2. "శృంగారపురం ఒక కిలోమీటరు". www.goodreads.com. Retrieved 2020-06-15.
  3. అతడు ఆమెను జయించాడు(Athadu Amenu Jayinchaadu) By Merlapaka Murali - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2020-06-15. Retrieved 2020-06-15.
  4. "TeluguOne - Grandhalayam". www.teluguone.com. Archived from the original on 2020-04-19. Retrieved 2020-06-15.
  5. "Maa uuri ammaayi prema katha". www.goodreads.com. Retrieved 2020-06-15.