మేవా సింగ్
మేవా సింగ్ సింగ్రోహా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో లాడ్వా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మేవా సింగ్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | పవన్ సైనీ | ||
---|---|---|---|
తరువాత | నయాబ్ సింగ్ సైనీ | ||
నియోజకవర్గం | ఫరీదాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఐఎన్ఎల్డీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుమేవా సింగ్ 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించి గ్రామా సర్పంచ్‌గా తన రాజకీయ ప్రారంభించి ఆ తర్వాత అతను ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి ఆ తరువాత కురుక్షేత్ర జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2009లో లాడ్వా నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. మేవా సింగ్ 2011లో కాంగ్రెస్‌లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవన్ సైనీపై 12,637 ఓట్ల మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మేవా సింగ్ 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నాయబ్ సింగ్ సైనీ చేతిలో 16054 ఓట్ల తేడాతో వరుసగా ఓడిపోయాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ladwa". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
- ↑ TV9 Bharatvarsh (7 September 2024). "HARYANA: कौन हैं मेवा सिंह, जिन्हें कांग्रेस ने लाडवा में सीएम सैनी के खिलाफ उतारा". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ आज तक (7 September 2024). "कौन हैं मेवा सिंह जो सीएम नायब सिंह सैनी के खिलाफ लड़ेंगे चुनाव? कांग्रेस ने लाडवा से बनाया उम्मीदवार". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.