మైలవరం మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం
(మైలవరం మండలము నుండి దారిమార్పు చెందింది)
మైలవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్టం లోని ఎన్టీఆర్ జిల్లాకు, చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°45′50″N 80°38′18″E / 16.7638°N 80.6382°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | మైలవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 243 కి.మీ2 (94 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,947 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (710/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 988 |
మండల విశేషాలు
మార్చుమైలవరం మండలాన్ని, 2017,మే-31న పొగరహిత మండలంగా ప్రకటించారు. దీపం పథకం ద్వారా మొత్తం ఈ మండలంలోని మొత్తం 3,560 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేసారు
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చంద్రగూడెం
- చంద్రాల
- దాసుళ్ళపాలెం
- గణపవరం
- జంగాలపల్లి
- కనిమెర్ల
- కీర్తిరాయనిగూడెం
- మొరుసుమిల్లి
- ములకలపంట
- మైలవరం
- పొందుగుల
- పుల్లూరు
- సబ్జపాడు
- టి.గన్నవరం
- తోలుకోడు
- వెదురుబేదం
- వెల్వడం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుజనాభా
మార్చు- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | చంద్రగూడెం | 1,155 | 4,657 | 2,363 | 2,294 |
2. | చంద్రాల | 935 | 4,085 | 2,078 | 2,007 |
3. | దాసుళ్ళపాలెం | 254 | 1,037 | 523 | 514 |
4. | గణపవరం | 896 | 3,453 | 1,735 | 1,718 |
5. | జంగలపల్లి | 161 | 635 | 321 | 314 |
6. | కనిమెర్ల | 394 | 1,423 | 707 | 716 |
7. | కీర్తిరాయనిగూడెం | 249 | 986 | 512 | 474 |
8. | మొరుసుమిల్లి | 854 | 3,817 | 1,953 | 1,864 |
9. | ములకలపెంట | 24 | 101 | 49 | 52 |
10. | మైలవరం | 4,454 | 18,882 | 9,461 | 9,421 |
11. | పొందుగుల | 892 | 3,907 | 2,032 | 1,875 |
12. | పుల్లూరు | 1,776 | 7,332 | 3,805 | 3,527 |
13. | సబ్జపాడు | 155 | 708 | 353 | 355 |
14. | టి.గన్నవరం | 151 | 738 | 379 | 359 |
15. | తొలుకోడు | 571 | 2,235 | 1,151 | 1,084 |
16. | వెదురుబేదం | 233 | 1,076 | 543 | 533 |
17. | వెల్వడం | 1,573 | 6,389 | 3,255 | 3,134 |
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015