మొండిమొగుడు పెంకి పెళ్ళాం

(మొండి మొగుడు - పెంకి పెళ్లాం నుండి దారిమార్పు చెందింది)
మొండిమొగుడు పెంకి పెళ్ళాం
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
తారాగణం సుమన్,
విజయశాంతి,
తనికెళ్ళ భరణి,
కెప్టెన్ రాజు,
కోట శ్రీనివాసరావు
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
కె.ఎస్.చిత్ర,
ఎం.ఎం.శ్రీలేఖ,
మాల్గాడి శుభ,
ఎం.ఎం.కీరవాణి
భాష తెలుగు

పాటలు మార్చు

  • లాలూ దర్వాజల అత్తరు బోనాల్ పండక్కి దెత్తనని దేకపోతివి, లక్డీ కా పూలు లోన లబ్బర్ గాజులు దెత్తనని దేకపోతివి