మొదటి రాత్రి (1950 సినిమా)

మొదటి రాత్రి 1950 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.ఎస్.ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ప్రకాశరావు, రంగస్వామి, జి.వరలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

మొదటి రాత్రి
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం కోవెలమూడి సూర్యప్రకాశరావు
నిర్మాణం కోవెలమూడి సూర్యప్రకాశరావు
రచన తాపీ ధర్మారావు
తారాగణం చదలవాడ నారాయణరావు,
గరికపాటి వరలక్ష్మి,
కస్తూరి శివరావు,
కోవెలమూడి సూర్యప్రకాశరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఎమ్మెస్ రామారావు
ఛాయాగ్రహణం రంగ
నిర్మాణ సంస్థ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం సవరించు

 • ప్రకాశరావు,
 • రంగస్వామి,
 • కె.వి. సుబ్బారావు,
 • జి. వరలక్ష్మి,
 • వెంకుమాంబ,
 • పి.కె. సరస్వతి,
 • సి.హెచ్. నారాయణరావు,
 • కస్తూరి శివరావు,
 • మాధవపెద్ది సత్యం

సాంకేతిక వర్గం సవరించు

 • దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
 • స్టూడియో: ప్రకాష్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: కె.ఎస్. ప్రకాశరావు;
 • సినిమాటోగ్రాఫర్: బి.ఎస్. రంగా;
 • ఎడిటర్: రాజన్, అమృత రావు;
 • స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు;
 • లిరిసిస్ట్: తాపీ ధర్మారావు, జంపన, రెడ్డి, రజని

పాటలు సవరించు

 1. ఎదురు లేదిక నా కెదురు లేదిక తెలిసీ తెలియని తీయని బాధ - జి. వరలక్ష్మి
 2. ఓయీ నా రాజ వయ్యారి రాజా నేనీదాన నిన్నే వలచితిరా - జి. వరలక్ష్మి
 3. ఓహో బావా ఓయి బావ ఓయి బావా ఓహో నువ్వాస్తావా - జి. వరలక్ష్మి, పిఠాపురం
 4. కలికాలపు పరమరహస్యం రామబ్రహ్మం గంజాయికి - కె. శివరావు
 5. చూడగదరా చూడగదరా నీ నీడలో నిజము చూడగదరా - ఎం.ఎస్. రామారావు
 6. చెలియా ఈ సుమము ఏరంగు లీనునో ఏతావి జిమ్మునో - జి. వరలక్ష్మి
 7. జీవితమే దు:ఖ పూరితము నేడు కడచిన దినాలు - ఎం.ఎస్. రామారావు
 8. తగునా పగబూన పగబూన పెంచిన నీవే త్రుంచివైతువా - జి. వరలక్ష్మి
 9. నా ఆశలు బాసి నిరాధారనైతి కలలాయే నా బ్రతుకు - జి. వరలక్ష్మి
 10. నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా జీవితమే ఆటరా ( బిట్ ) - పిఠాపురం
 11. మనసిదేమో ఊయలలూగే మేలివలపులత - జి. వరలక్ష్మి,ఎం.ఎస్. రామారావు, కె. శివరావు
 12. వెరపేలా (మధుర స్వప్నం - నాటకం) - జి. వరలక్ష్మి, ఆర్. బాలసరస్వతి దేవి, ఎం.ఎస్. రామారావు బృందం
 13. సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా మా కన్నుల - జి. వరలక్ష్మి, కె. శివరావు

మూలాలు సవరించు

 1. "Modati Rathri (1950)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు సవరించు