మొరటోడు
మొరటోడు 1977 డిసెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు హాస్యనటుడు నగేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సత్యనారాయణ మొరటోడు గాను జయసుధ అతని జంటగానూ నటించారు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]
మొరటోడు (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నగేష్ |
తారాగణం | సత్యనారాయణ, జయసుధ |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కైకాల సత్యనారాయణ,
- జయసుధ,
- అల్లు రామలింగయ్య,
- రావు గోపాల్ రావు,
- ఎం. ప్రభాకర్ రెడ్డి, ఎం.
- మోహన్ బాబు,
- సాక్షి రంగారావు,
- సుభ,
- రాధా కుమారి,
- పుష్ప కుమారి,
- గిరిజ,
- సాయి కుమారి,
- బేబీ రోహిణి,
- నగేష్ బాబు.
- రాజు,
- ఎం.వి. రమణ
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: నగేష్ బాబు
- స్టూడియో: సురేష్ ఎంటర్ప్రైజెస్
- నిర్మాత: దగ్గుబాటి సురేష్ బాబు;
- ఛాయాగ్రాహకుడు: ఎ. వెంకట్;
- ఎడిటర్: కె.ఎం.మార్తాండ్;
- స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్;
- గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, కోడకండ్ల అప్పలచార్య
- సమర్పించినవారు: డి. రామానాయుడు;
- కథ: నాగేష్ బాబు;
- సంభాషణ: మోదుకురి జాన్సన్
- గాయకుడు: పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జైరామ్, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: వి.వి. రాజేంద్ర కుమార్;
- డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, సుందరం
పాటల జాబితా
మార్చు1.ఈ పిల్లనగ్రోవి వెలఎంత? అర్థరూపాయీ ఇందులో ఉన్నాయమ్మ, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల
2.తకథిమి దిమికిట...బలభీమా బలబీమా (హరికథ), గానం.మాధవపెద్ది సత్యం
3.నెల తప్పెనమ్మా మా నెలతకిన్నాళ్ళకు నెలవంక పుడతాడు, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల
4.నేనా నువ్వా మొరటోడు నువ్వా నేనా మూర్ఖుడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
5.పట్టు పట్రా నాయనా కొట్టుకొట్టు రాధమ్మా, రచన: కొడకండ్ల అప్పలాచార్యా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి
6 బాబు ఈలోకం ఒక అద్దము వంటిది నీ ప్రతిరూపాన్ని చూపు, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పి . సుశీల
7.హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే నీ భగవద్గీతే నిజమైతే, రచన: సి. నారాయణరెడ్డి, గానం.వాణి జయరాం .
మూలాలు
మార్చు- ↑ "Moratodu (1977)". Indiancine.ma. Retrieved 2021-06-02.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.