మోత్కూరు మండలం
మోత్కూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] మోత్కూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 45 కి. మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో ఉంది.ఈ మండలం తుంగతుర్తి నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
మోత్కూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°27′00″N 79°16′00″E / 17.4500°N 79.2667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | మోత్కూర్ (యాదాద్రి భువనగిరి జిల్లా) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 55,694 |
- పురుషులు | 27,911 |
- స్త్రీలు | 27,783 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 54.56% |
- పురుషులు | 67.59% |
- స్త్రీలు | 41.42% |
పిన్‌కోడ్ | 508277 |
గణాంక వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 55,694 - పురుషులు 27,911 - స్త్రీలు 27,783. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 146 చ.కి.మీ. కాగా, జనాభా 29,845. జనాభాలో పురుషులు 15,010 కాగా, స్త్రీల సంఖ్య 14,835. మండలంలో 7,706 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
మార్చుమోత్కూర్ కు ఉత్తర దిశగా గుండాల, దేవరుప్పుల మండలాలు, తూర్పు వైపు అడ్డగూడూర్ మండలం, పశ్చిమ ఆత్మకూరు మండలాలు ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.