మోనికా పటేల్

కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి

మోనికా చేలారం పటేల్, కర్ణాటకకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

మోనికా పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మోనికా చేలారం పటేల్
పుట్టిన తేదీ (1999-04-26) 1999 ఏప్రిల్ 26 (వయసు 25)
బెంగళూరు, కర్ణాటక
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 128)2021 మార్చి 7 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2021 మార్చి 17 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–ప్రస్తుతంకర్ణాటక
2022సూపర్నోవాస్
2023–ప్రస్తుతంగుజరాత్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 13
బ్యాటింగు సగటు 6.50
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 9
వేసిన బంతులు 80
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు –/–
క్యాచ్‌లు/స్టంపింగులు –/–
మూలం: Cricinfo, 25 మే 2022

మోనికా 1999, ఏప్రిల్ 26న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

2021, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఎంపికయింది.[2][3][4] 2021, మార్చి 7న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ మహిళల వన్డేలలో అరంగేట్రం చేసింది.[5]

మూలాలు

మార్చు
  1. "Monica Patel". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
  2. "Shikha Pandey, Taniya Bhatia left out of squads for home series against South Africa". ESPN Cricinfo. Retrieved 27 February 2021.
  3. "Swetha Verma, Yastika Bhatia earn maiden call-ups to India's ODI squad". International Cricket Council. Retrieved 27 February 2021.
  4. "BCCI announces India women's ODI and T20I squads for South Africa series". Hindustan Times. Retrieved 27 February 2021.
  5. "1st ODI, Lucknow, Mar 7 2021, South Africa Women tour of India". ESPN Cricinfo. Retrieved 7 March 2021.