మోర్తోట, గుంటూరు జిల్లా, రేపల్లె మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

మోర్తోట
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రేపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి వారి ధేవాలయంసవరించు

  1. ఈ ప్రాచీన ధేవాలయానికి చిన్న కాశీ అని ప్రతి నామము ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. [1]
  2. 2016, ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

"https://te.wikipedia.org/w/index.php?title=మోర్తోట&oldid=3200153" నుండి వెలికితీశారు