మోళ్ళగుంట బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. [1]

మోళ్ళగుంట
—  గ్రామం  —
మోళ్ళగుంట is located in Andhra Pradesh
మోళ్ళగుంట
మోళ్ళగుంట
అక్షాంశరేఖాంశాలు: 16°00′N 80°48′E / 16.00°N 80.8°E / 16.00; 80.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని విద్యాసౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయములు మార్చు

ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- గ్రామములోని ఈ కేంద్రానికి 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించుచున్న శాశ్వత భవనం నిర్మాణం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనా ఇంకనూ పూర్తికాలేదు. [2]

మూలాలు మార్చు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]