మౌన‌మే ఇష్టం 2019లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఏకే మూవీస్ బ్యానర్‌పై ఆశా అశోక్ నిర్మించిన ఈ సినిమాకు అశోక్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. రామ్ కార్తీక్‌, పార్వ‌తి అరుణ్, రీతూ వర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.[2][3]

మౌనమే ఇష్టం
దర్శకత్వంఅశోక్ కుమార్
నిర్మాతఆశా అశోక్
నటవర్గం
 • రామ్ కార్తీక్‌
 • పార్వ‌తి అరుణ్
 • రీతూ వర్మ
ఛాయాగ్రహణంరామ్ తులసి
సంగీతంవివేక్ మహదేవా
నిర్మాణ
సంస్థ
ఏకే మూవీస్
విడుదల తేదీలు
2019 మార్చి 14 (2019-03-14)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఏకే మూవీస్
 • నిర్మాత: ఆశా అశోక్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ కుమార్[4]
 • సంగీతం: వివేక్ మహదేవా
 • సినిమాటోగ్రఫీ: రామ్ తులసి[5]

మూలాలుసవరించు

 1. Sakshi (13 March 2019). "ప్రేమని వ్యక్తపరచడం ఎలా?". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
 2. Times of India (2019). "Mouname Istam Movie". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
 3. Andhra Jyothy (12 March 2019). "ఎలా ప్రపోజ్ చేయాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
 4. Sakshi (11 March 2019). "డైరెక్షన్‌ చాలా కష్టం". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
 5. Sakshi (14 March 2019). "ప్రతి ఫ్రేమ్‌ పెయింటింగ్‌లా ఉంటుంది". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.

బయటి లింకులుసవరించు