సంగ్రహాలయం
(మ్యూజియం నుండి దారిమార్పు చెందింది)
సంగ్రహాలయం లేదా మ్యూజియం' (museum) ను అంతర్జాతీయ మ్యూజియం కౌన్సిల్ వారు ఇలా నిర్వచించారు - సమాజావసరాలకోసం, జన బాహుళ్యానికి (పబ్లిక్) ప్రవేశ సదుపాయం కలిగిన, విద్యావసరాకు ఉపయోగపడే సంస్థ. (permanent institution). సంగ్రహాలయాలు మానవజాతికి సంబంధించిన దృశ్య, అదృశ్య వారసత్వ సంపద విషయాలను భద్రపరుస్తాయి. ప్రజల విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అవసరాలకోసం వారి జీవితాలకు, పరిసరాలకు చెందిన వస్తువులు గాని (వస్తురూపంలో లేని) విషయాలను గాని సంపాదించి, జాగ్రత్తపరచి, పరిశోధన చేసి, సందర్శకులకు వాటిని దర్శించే అవకాశాన్ని సంగ్రహాలయాలు కలుగజేస్తాయి.[1] ఇంకా వివిధమైన నిర్వచనాలున్నాయి. [2] [1] ప్రపంచంలో వేలాది మ్యూజియంలు ఉన్నాయి.
కొన్ని ప్రసిద్ధ సంగ్రహాలయాలు
మార్చుఆంధ్ర ప్రదేశ్‌లో
మార్చు- సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాదు
- బిర్లా సైన్స్ మ్యూజియం, హైదరాబాదు
- భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప
- నాగార్జున కొండ మ్యూజియం, నాగార్జున సాగర్
తెలంగాణలో
మార్చుభారతదేశంలో
మార్చుప్రపంచంలో
మార్చు- గిన్నీస్ మ్యూజియం, న్యూయార్క్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ICOM Statutes". INternational Council of Museums. Archived from the original on 2012-09-09. Retrieved 2008-04-05.
- ↑ "Frequently asked questions". Museums Association. Archived from the original on 2008-04-09. Retrieved 2008-04-05.
బయటి లింకులు
మార్చు- Tony Bennett, The Birth of the Museum: History, Theory, Politics, Routledge, 1995.
సాధారణమైనవి:
- మ్యూజియంల చరిత్ర
- యూదు మ్యూజియంల డైరెక్టరి
- ICOM definition Archived 2009-08-23 at the Wayback Machine ICOM
- ఆఫ్రికా మ్యూజియంలు కౌన్సిల్ Archived 2008-10-14 at the Wayback Machine (AFRICOM)
- అంతర్జాతీయ మ్యూజియంల కౌన్సిల్ (ICOM)
- MOLLI Archived 2008-05-11 at the Wayback Machine (Museum On-Line Learning Initiatives)
- మ్యూజియం వార్తలు Archived 2008-08-02 at the Wayback Machine
- మ్యూజియం వెతుకు MuseumStuff.com -- మ్యూజియం వెబ్సైటుల డైరెక్టరీ
- మ్యూజియమ్స్ వికి on Wikia
- Rights and Reproductions Information Network Archived 2008-08-07 at the Wayback Machine మ్యూజియం నిపుణుల కోసం American Association of Museums అమెరికన్ మ్యూజియం అసోసియేషన్ వారి సమాచారం.
- మ్యూజియం టాప్ లెవెల్ డొమైనులు (Dot-museum)
- కళ -మ్యూజియంల మధ్య సహకారం Archived 2008-08-28 at the Wayback Machine
- ప్రపంచ మ్యూజియంల బొమ్మలు
- ప్రపంచ మ్యూజియంల డైరెక్టరీ
దేశాల వారీగా మ్యూజియంలు:
- ఆఫ్రికా మ్యూజియంలు Archived 2008-06-27 at the Wayback Machine
- అర్జెంటీనా మ్యూజియంలు Archived 2012-04-27 at the Wayback Machine
- బెల్జియం మ్యూజియంలు
- బ్రెజిల్ మ్యూజియంలు
- బల్గేరియా మ్యూజియంలు Archived 2008-07-20 at the Wayback Machine
- కెనడా మ్యూజియంలు
- చైనా మ్యూజియంలు Archived 2018-08-05 at the Wayback Machine
- కొలంబియా మ్యూజియంలు Archived 2008-05-12 at the Wayback Machine
- కోపెన్ హాగెన్ (డెన్మార్క్) మ్యూజియంలు Archived 2011-03-03 at the Wayback Machine
- ఎస్టోనియా మ్యూజియంలు
- ఫిన్లాండ్ మ్యూజియంలు Archived 2008-06-23 at the Wayback Machine
- ఫ్రాన్సు మ్యూజియంలు
- జర్మనీ మ్యూజియంలు
- గ్రీస్ మ్యూజియంలు Archived 2006-08-20 at the Wayback Machine
- ఇండియా మ్యూజియంలు
- పెరూ మ్యూజియంలు Archived 2008-11-21 at the Wayback Machine
- పోలెండ్ మ్యూజియంలు Archived 2008-08-01 at the Wayback Machine
- రష్యా మ్యూజియంలు
- టర్కీ మ్యూజియంలు Archived 2005-03-09 at the Wayback Machine
- యు.కె. మ్యూజియంలు
- అమెరికా మ్యూజియంలు
- అమెరికా చారిత్రిక మ్యూజియంలు Archived 2019-02-26 at the Wayback Machine