మ్యూటినీ ఆన్ ది బౌంటీ (1935 సినిమా)
1935లో విడుదలైన అమెరికా చలనచిత్రం
మ్యూటినీ ఆన్ ది బౌంటీ 1935లో విడుదలైన అమెరికా చలనచిత్రం. ఫ్రాంక్ లాయిడ్ దర్శకత్వంతో చార్లెస్ లాఫ్టన్, క్లార్క్ గేబుల్ నటించిన ఈ చిత్రం చార్లెస్ నార్డ్హాఫ్, జేమ్స్ నార్మన్ హాల్ మ్యూటినీ ఆన్ ది బౌంటీ నవల ఆధారంగా రూపొందించబడింది.[4]
మ్యూటినీ ఆన్ ది బౌంటీ | |
---|---|
దర్శకత్వం | ఫ్రాంక్ లాయిడ్ |
రచన | టాల్బోట్ జెన్నింగ్స్, జూల్స్ ఫర్టర్న్, కారీ విల్సన్ |
నిర్మాత | ఫ్రాంక్ లాయిడ్, ఇర్వింగ్ థల్బర్గ్ |
తారాగణం | చార్లెస్ లాఫ్టన్, క్లార్క్ గేబ్, ఫ్రాంఛోట్ టోన్, మోవితా, మామో |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎడెన్సన్ |
కూర్పు | మార్గరెట్ బూత్ |
సంగీతం | హెర్బర్ట్ స్తోథార్ట్, నాట్ డబ్ల్యూ. ఫిన్స్టన్ (నేపథ్య సంగీతం); వాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్ (పాటలు) |
పంపిణీదార్లు | మెట్రో-గోల్డ్విన్-మేయర్ |
విడుదల తేదీ | నవంబరు 8, 1935[1] |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $1,950,000[2] |
బాక్సాఫీసు | $4,460,000[2][3] (rentals) |
కథ
మార్చునటవర్గం
మార్చు- చార్లెస్ లాఫ్టన్
- క్లార్క్ గేబ్
- ఫ్రాంఛోట్ టోన్
- చార్లెస్ లాఫ్టన్
- క్లార్క్ గేబ్
- ఫ్రాంఛోట్ టోన్
- హెర్బర్ట్ ముండిన్
- ఎడ్డీ క్విలన్
- డడ్లీ డైజెస్
- డోనాల్డ్ క్రిస్ప్
- హెన్రీ స్టీఫెన్సన్
- ఫ్రాన్సిస్ లిస్టర్
- స్ప్రింగ్ బైటిన్టన్
- మోవిటా కాస్టానేడా
- మామో క్లార్క్
- బైరాన్ రస్సెల్
- డేవిడ్ టోరెన్స్
- డగ్లస్ వాల్టన్
- ఇయాన్ వోల్ఫ్
- డెవిట్ జెన్నింగ్స్
- ఇవాన్ ఎఫ్. సింప్సన్
- వెర్నాన్ డౌనింగ్
- బిల్ బామ్బ్రిడ్జ్
- మేరియన్ క్లేటన్
- స్టాన్లీ ఫీల్డ్స్
- వాలిస్ క్లార్క్
- క్రాఫోర్డ్ కెంట్
- పాట్ ఫ్లాహెర్టీ
- అలెక్ క్రెయిగ్
- హల్ లేసూర్
- హ్యారీ అలెన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఫ్రాంక్ లాయిడ్
- నిర్మాత: ఫ్రాంక్ లాయిడ్, ఇర్వింగ్ థల్బర్గ్
- రచన: టాల్బోట్ జెన్నింగ్స్, జూల్స్ ఫర్టర్న్, కారీ విల్సన్
- ఆధారం: చార్లెస్ నార్డ్హాఫ్, జేమ్స్ నార్మన్ హాల్ 1932లో రచించిన మ్యూటినీ ఆన్ ది బౌంటీ నవల
- సంగీతం: హెర్బర్ట్ స్తోథార్ట్, నాట్ డబ్ల్యూ. ఫిన్స్టన్ (నేపథ్య సంగీతం); వాల్టర్ జుర్మన్, బ్రోనిస్లా కపూర్ (పాటలు)
- ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎడెన్సన్
- కూర్పు: మార్గరెట్ బూత్
- పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్
చిత్ర విశేషాలు
మార్చు- 1935-36లో బ్రిటీష్ బాక్సాఫీసు వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన మూడవ చిత్రమిది.[5]
- ఈ సినిమాకు 20లక్షల డాలర్లు ఖర్చు చేశారు.
- చిత్ర నిర్మాణానికి 3 సంవత్సరాల సమయం పట్టింది.
- ఈ చిత్రంలో నటించిన ముగ్గరు నటులు 1935లో జరిగిన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ చేయబడ్డారు. ఒకే చిత్రంలో నటించిన ముగ్గురు నటులు ఉత్తమ నటుడు విభాగానికి నామినేట్ అవ్వడం ఈ ఒక్క చిత్రానికే జరిగింది.
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ Brown, Gene (1995). Movie Time: A Chronology of Hollywood and the Movie Industry from Its Beginnings to the Present. New York: Macmillan. p. 125. ISBN 0-02-860429-6. In New York, the film opened at the Capitol Theatre, the site of many prestigious MGM film premieres.
- ↑ 2.0 2.1 The Eddie Mannix Ledger, Los Angeles: Margaret Herrick Library, Center for Motion Picture Study.
- ↑ Mutiny on the Bounty, Overview Archived మార్చి 17, 2013 at the Wayback Machine. Movie Guy 24/7. Retrieved April 14, 2013
- ↑ పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 28.
- ↑ "The Film Business in the United States and Britain during the 1930s" by John Sedgwick and Michael Pokorny, The Economic History ReviewNew Series, Vol. 58, No. 1 (Feb., 2005), pp.97
ఇతర లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Mutiny on the Bounty (1935 film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఆధార గ్రంథాలు
మార్చు- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 16 February 2019[permanent dead link]