మ‌నిషి ( 2021 సినిమా)

మ‌నిషి 2021లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా. ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగుల స‌త్య‌నారాయ‌ణ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు వినోద్ నాగుల ద‌ర్శ‌క‌త్వం వహించాడు. నోయెల్ సీన్ , పూజిత పొన్నాడ, సిజ్జు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 18 జూన్ 2021న స్పార్క్ ఓటీటీలో విడుదలైంది.[1]

మ‌నిషి
దర్శకత్వంవినోద్ నాగుల
రచనబ‌య్య‌వ‌ర‌పు ర‌వి
నిర్మాతనాగుల స‌త్య‌నారాయ‌ణ గౌడ్
తారాగణంనోయెల్ సీన్ , పూజిత పొన్నాడ, సిజ్జు
ఛాయాగ్రహణంయస్వంత్ కృష్ణ
కూర్పురాజేంద్రప్రసాద్ మారేపల్లి
సంగీతంవినోద్ యాజమాన్య
నిర్మాణ
సంస్థ
ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్
విడుదల తేదీ
18 జూన్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్
  • నిర్మాత: నాగుల స‌త్య‌నారాయ‌ణ గౌడ్
  • దర్శకత్వం: వినోద్ నాగుల
  • కథ & స్క్రీన్ ప్లే: బ‌య్య‌వ‌ర‌పు ర‌వి
  • స్క్రీన్ ప్లే, మాటలు : సతీష్ కె. కట్టా
  • సంగీతం:వినోద్ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: యస్వంత్ కృష్ణ
  • ఎడిటింగ్: రాజేంద్రప్రసాద్ మారేపల్లి
  • పాటలు : గోసాల రాంబాబు
  • ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి
  • కొరియోగ్రఫి: రాజ్ పైడే
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్ కుమార్ పల్లికొండ
  • సహా నిర్మాత: గౌతమ్ రెడ్డి

మూలాలు మార్చు

  1. EENADU (17 June 2021). "మనిషి నుండి 'జాను' ఫుల్ వీడియో సాంగ్‌ వ‌చ్చేసింది". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  2. HMTV (9 June 2021). "నోయల్‌ చెప్పిన శుభవార్త ఏంటంటే..?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
  3. Sakshi (9 June 2021). "పెళ్లి గురించి కాదు.. నోయల్‌ శుభవార్త ఇదే". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.

బయటి లింకులు మార్చు