పూజిత పొన్నాడ

భారతీయ సినీ నటి

పూజిత పొన్నాడ తెలుగు చలనచిత్ర నటి. రంగస్థలం, కల్కి చిత్రాలలో తన నటనకుగాను ప్రశంసలనందుకున్నది.[1]

పూజిత పొన్నాడ
జననం
జాతీయతహిందూ
విద్యబి.టెక్
వృత్తినటి, మోడల్
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)

పూజిత విశాఖపట్నం లో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది.[1]

విద్యాభ్యాసం - ఉద్యోగం

మార్చు

ఇంజనీరింగ్ పూర్తచేసిన పూజిత, టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేసింది.[2]

సినిమారంగం

మార్చు

2015లో ఉప్మా తినేసింది లఘుచిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించింది. 2016లో వచ్చిన తుంటరి పూజిత తొలిచిత్రం.

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2016 ఊపిరి గ్యాలరీ మేనేజర్ తొలి చిత్రం,  ద్విభాషా చిత్రం
2017 దర్శకుడు శైలూ [3]
2018 రంగస్థలం పద్మ [4]
రాజుగాడు వెన్నెల
బ్రాండ్ బాబు పావని
హ్యాపీ వెడ్డింగ్ లవీనా
2019 7 భాను ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)
కల్కి పాలపిట్ట
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ గౌరీ
2020 రన్ శృతి ఆహా సినిమా
మిస్ ఇండియా పద్మ నైనా నెట్‌ఫ్లిక్స్ సినిమా
2021 మ‌నిషి మధు SparkoTT విడుదల
2022 కథ కంచికి మనం ఇంటికి దీక్ష
ఓదెల రైల్వే స్టేషన్ స్పూర్తి
ఆకాశ వీధుల్లో నిషా
2023 రావణాసుర రుహానా
హరి హర వీర మల్లు ఆమెనే ఒక పాటలో ఐటెం నంబర్
జోరుగ హుషారుగా నిత్య
భగవాన్ TBA తమిళ చిత్రం; చిత్రీకరణ

టెలివిజన్

మార్చు
సంవత్సరం సిరీస్ పాత్ర ఛానెల్ గమనికలు
2015 రియల్ డిటెక్టివ్లు పూజిత ETV
2024 హరికథ లీసా - జర్నలిస్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Cinema is a drug: Pujita Ponnada". Deccan Chronicle. 9 June 2017. Retrieved 24 September 2019.
  2. "Pujita Ponnada interview". IB Times. 2 June 2019. Retrieved 6 April 2020.
  3. ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
  4. "Aadhi Pinisetty romance with Pujita Ponnada in Rangasthalam". Tollywood.net. 29 March 2018. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.