యండవల్లి శ్రీనివాసులు రెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు
యండవల్లి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా -చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించాడు.
యండవల్లి శ్రీనివాసులు రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మార్చి 2017 - 29 మార్చి 2023 | |||
నియోజకవర్గం | ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2011 మార్చి 30 – 2017 మార్చి 29 | |||
నియోజకవర్గం | ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 మార్చి 1958 తిరుపతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్ సంస్థ) | ||
తల్లిదండ్రులు | చెంగా రెడ్డి , రెడ్డమ్మ | ||
జీవిత భాగస్వామి | హేమలతా |
రాజకీయ జీవితం
మార్చుయండవల్లి శ్రీనివాసులు రెడ్డి 2011లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2017లో రెండోసారి ప్రకాశం జిల్లా-నెల్లూరు జిల్లా-చిత్తూరు జిల్లాల నుండి వైసీపీ బలపరచిన పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పై 3500 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "Yandapalli wins graduates constituency" (in ఇంగ్లీష్). 17 March 2011. Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ "సిసలైన గెలుపు వైసీపీదే!". 22 March 2017. Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
- ↑ Sakshi (6 March 2017). "మండలి పోరు రసవత్తరం". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.