యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం

(యకూత్ పుర (శాసనసభ నియోజికవర్గం) నుండి దారిమార్పు చెందింది)

యాకుత్‌పురా, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఒక నియోజకవర్గం. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఒకటి.హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.1994 నుండి మజ్లిస్ పార్టీ (M.I.M.) పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

యాకుత్‌పురా
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
రాష్ట్రంతెలంగాణ
ఓటర్ల సంఖ్య2,83,369
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1957
పార్టీమజ్లిస్ పార్టీ
శాసనసభ సభ్యుడుముంతాజ్ అహ్మద్ ఖాన్

నియోజకవర్గ పరిధి

మార్చు

ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఉన్నాయి:

మండలాలు లేదా ప్రాంతాలు
యాకుత్‌పురా
మాదన్నపేట్
దాబీర్ పుర
లాల్ దర్వాజా
ఉప్పుగూడ (కొంత భాగం)

ఎన్నికల ఫలితాలు

మార్చు

తెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2014

మార్చు
తెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014:  యకూత్ పుర (శాసనసభ నియోజకవర్గం)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
మజ్లిస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్[1] 66,391 46.1% +3.20
భారతీయ జనతా పార్టీ సి.హెచ్ రూప రాజ్ 32,420 22.4% -7.49
మజ్లిస్ బచావో తఃరీక్ మజీద్ ఉల్లః ఖాన్ 28,793 19.9% -3.49
తెలంగాణ రాష్ట్ర సమితి షబ్బీర్ అహ్మద్ 7,862 5.4% +5.4
మెజారిటీ 34,423 23.6%
గెలుపు మార్పు +2.97

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజకవర్గం పేరు నియోజకవర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[2] యాకుత్‌పురా జనరల్ జాఫర్ హుస్సేన్ పు మజ్లిస్ పార్టీ 46010 అమ్జెద్ ఉల్లా ఖాన్[3] పు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) 45200
2018 యాకుత్‌పురా జనరల్ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి పు మజ్లిస్ పార్టీ 69,595 సామ సుందర్ రెడ్డి పు తెలంగాణ రాష్ట్ర సమితి 22,617
2014 యాకుత్‌పురా జనరల్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ పు మజ్లిస్ పార్టీ 66,391 సి.హెచ్ రూప రాజ్ పు భారతీయ జనతా పార్టీ 32,420

ప్రస్తావనలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-02. Retrieved 2016-06-11.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. The Hindu (14 November 2023). "Former corporator Amjed Ullah Khan of MBT to contest from Yakutpura" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.