యజ్ఞం (1993 సినిమా)

యజ్ఞం సామాజిక సమస్య నేపథ్యంలో 1991 లో వచ్చిన చిత్రం   దర్శకత్వం గుత్తా రామినీడు. 1964 లో కాళీపట్నం రామారావు రాసిన నాటకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. [1] ఉత్తమ చలన చిత్రంగా నంది పురస్కారం పొందింది. ఈ చిత్రంలో నటించిన పి.ఎల్ నారాయణకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు. [2] [3]

యజ్ఞం
(1991 తెలుగు సినిమా)
నిర్మాణం ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
రచన కాళీపట్నం రామారావు
తారాగణం భాను చందర్
పి.ఎల్.నారాయణ
విడుదల తేదీ 1991
దేశం భారతదేశం
భాష తెలుగు

ఈ చిత్రం ఒక పేద రైతు (పిఎల్ నారాయణ) జీవితం గురించి అతని కుటుంబం గురించీ వివరిస్తుంది. రైతు తన అప్పు తీర్చడానికి తన సొంత కొడుకును (భాను చందర్) నైవేద్యంగా అర్పించడం దీని ఇతివృత్తం.

మూలాలుసవరించు