యజ్ఞ భాసిన్

భారతీయ సినిమా బాలనటుడు

యజ్ఞ భాసిన్ (జననం 2009 ఆగస్టు 15) భారతీయ బాలనటుడు. ఆయన హిందీ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలలో నటిస్తున్నాడు.[1][2][3][4][5][6] ఆయన ప్రధానంగా పంగా చిత్రంలో ఆదిత్య నిగమ్, యే హై చాహతే చిత్రంలో సరన్ష్ ఖురానా పాత్రలతో ప్రసిద్ధి చెందాడు.[7][8][9]

యజ్ఞ భాసిన్
2021లో యజ్ఞ భాసిన్
జననం (2009-08-15) 2009 ఆగస్టు 15 (వయసు 15)
ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తిబాలనటుడు
క్రియాశీలక సంవత్సరాలు2017–ప్రస్తుతం
ప్రసిద్ధిపంగా
యే హై చాహతేన్

ప్రారంభ జీవితం

మార్చు

యజ్ఞ భాసిన్ ఉత్తరాఖండ్ లో జన్మించాడు.[10] ఆయన తండ్రి దీపక్ భాసిన్ ప్రభుత్వ ఉద్యోగి, అతని తల్లికి బ్యూటీ సెలూన్ ఉండేది, కాని వారు తమ కొడుకు కెరీర్ కోసం తమ ఉద్యోగాలను విడిచిపెట్టి ముంబై వెళ్లారు.[2][10]

కెరీర్

మార్చు

మేరే సాయి అనే టెలివిజన్ షోతో భాసిన్ తన నటనా వృత్తిని ప్రారంభించాడు.[3] 2018లో ఆయన సిఐడి అర్జున్ గా, కృష్ణ చలి లండన్ మలైగా నటించాడు.[11][12] 2019లో, ఆయన ది ఆఫీస్ లో క్రికెటర్ మనోజ్ రహీరా పాత్రలో నటించాడు.[13]

2020లో, భాసిన్ అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వం వహించిన పంగా చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమ అడుగుపెట్టాడు.[14] మొదటి సినిమాతోనే ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.[15][16] కంగనా రనౌత్, జాస్సీ గిల్, నీనా గుప్తా కలిసి ది కపిల్ శర్మ షోలో కూడా భాసిన్ పాల్గొన్నాడు.[17]

అదే సంవత్సరంలో, యజ్ఞ భాసిన్ యే హై చాహ్తేన్ లో సరాన్ష్ గా నటించాడు.[18]

ఫిల్మోగ్రఫీ

మార్చు

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2017 మేరే సాయి
2018 కృష్ణ చలి లండన్ మలై
సిఐడి అర్జున్
2019 ది ఆఫీస్ మనోజ్ రహీరా
2020–2021 యే హై చాహ్తేన్ సరాన్ష్
2020 ది కపిల్ శర్మ షో తానే స్వయంగా

సినిమా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర మూలాలు
2020 పంగా ఆదిత్య నిగమ్
2022 బాల్ నరేన్ నరేన్ [19][20]
2023 బిశ్వా [20]
ఛోటా భీమ్ TBA [21]

మూలాలు

మార్చు
  1. Service, Tribune News. "'Panga' actor Yagya Bhasin wishes to work again with Kangana Ranaut". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-03-13.
  2. 2.0 2.1 "बेटे के सपने को साकार करने के लिए पिता ने छोड़ी हाईकोर्ट में सेक्शन ऑफिसर की नौकरी". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-01-08.
  3. 3.0 3.1 "उत्तराखंड: देवभूमि के बाल कलाकारों की टीवी इंडस्ट्री में धमक, शो में निभा रहे मुख्य किरदार". Amar Ujala (in హిందీ). Retrieved 2022-01-08.
  4. "बाल कलाकार यज्ञ भसीन ने राज्यपाल कोशियारी से मुलाकात की". Hindustan (in హిందీ). Retrieved 2022-01-08.
  5. "'Ashwiny ma'am used to care for me like her very own son', says 'Panga' actor Yagya Bhasin". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.
  6. "Sharib Hashmi Sir Is Very Nice And Caring To Me: Yagya Bhasin On Playing His Son In Bishwa - Filmibeat". www.filmibeat.com (in ఇంగ్లీష్). 2022-02-17. Retrieved 2022-02-21.
  7. Joshi, Namrata (2020-01-24). "'Panga' movie review: Kangana Ranaut's latest is all heart and charm, with an emotional wallop at the end". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-08.
  8. "Panga movie review: Kangana's sedate turn anchors a heartening but sanitised take on middle-class India". Firstpost (in ఇంగ్లీష్). 24 January 2020. Retrieved 2022-01-08.
  9. "Yeh Hai Chahatein TV Show Yagya Bhasin Kangana ranaut panga Son replace Vidhaan Sharma as Saransh, कंगना रनौत का ऑनस्क्रीन बेटा कर रहा टीवी डेब्यू, ये हैं चाहतें में आएगा नजर | TV". www.timesnowhindi.com. Retrieved 2022-01-08.
  10. 10.0 10.1 "Panga: बेटे को एक्टर बनाने के लिए पिता ने छोड़ दी थी सरकारी नौकरी, अब कंगना रनौत के साथ काम कर हुए हिट, panga child artist yagya bhasin play kangana ranaut son in film his father quit hi | Bollywood News". www.timesnowhindi.com. Retrieved 2022-01-08.
  11. "EXCLUSIVE: Wonder boy Yagya Bhasin gets felicitated by Maharashtra Governor: 'I felt like I was on Cloud Nine' | PINKVILLA". www.pinkvilla.com. Retrieved 2022-01-08.
  12. "Whatever I have achieved today, I owe it to my parents: Yagya Bhasin". IANS Life (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.[permanent dead link]
  13. "Yagya Bhasin movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 8 January 2022. Retrieved 2022-01-08.
  14. "Panga Movie Review: An exhilarating ode to motherhood and chasing dreams!". The Times of India. Retrieved 2022-01-08.
  15. "Panga Movie Review: PANGA is a progressive and touching sports drama that works thanks to its plot, execution, some fine moments and of course the superlative performance of Kangana Ranaut". Bollywood Hungama. 2020-01-23. Retrieved 2022-01-08.
  16. "Panga Movie Review". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
  17. "Kapil Sharma asks Neena Gupta if she will play Pamela Anderson's role in Baywatch, her 'non-veg' reply will crack you up". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-02-05. Retrieved 2022-01-08.
  18. "OMG! Yagya Bhasin aka Saransh of Yeh Hai Chahatein SPEAKS UP on why he got REPLACED from the show". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-08.
  19. Doshi, Hasti (22 January 2022). "Yagya Bhasin: I'm thankful that my parents shifted to Mumbai, I can now pursue acting along with my studies". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-21.
  20. 20.0 20.1 "जानिए बाल कलाकार यज्ञ भसीन के बारे में, जो नजर आएंगे बाल नरेन फिल्म में". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-02-12.
  21. "Chhota Bheem And The Curse Of Damyaan Teaser: Yagya Bhasin, Anupam Kher Prepare To Transform The Animated World Into Live-Action". English Jagran (in ఇంగ్లీష్). Retrieved 2023-09-17.