యుజ్వేంద్ర చహల్

(యజ్వేంద్ర చహల్ నుండి దారిమార్పు చెందింది)

యుజ్వేంద్ర చహల్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2016లో భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]

యుజ్వేంద్ర చహల్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యుజ్వేంద్ర సింగ్ చహల్‌
పుట్టిన తేదీ (1990-07-23) 1990 జూలై 23 (వయసు 34)
జింద్, హర్యానా, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగురైట్-ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 211)2016 జూన్ 11 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 9 - వెస్ట్ ఇండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.3
తొలి T20I (క్యాప్ 60)2016 జూన్ 19 - జింబాబ్వే తో
చివరి T20I2022 ఫిబ్రవరి 26 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.6
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004– ప్రస్తుతంహర్యానా (స్క్వాడ్ నం. 3)
2011–2013ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 23)
2014–2021రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 3)
2022 - ప్రస్తుతంరాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 3)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 61 54 31 118
చేసిన పరుగులు 53 5 324 289
బ్యాటింగు సగటు 8.83 2.50 8.75 11.56
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 18 నాటౌట్* 3 నాటౌట్* 42 24 నాటౌట్*
వేసిన బంతులు 3,013 12,63 5,463 5,873
వికెట్లు 104 68 84 179
బౌలింగు సగటు 26.93 25.34 33.21 26.51
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 1 3 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/42 6/25 6/44 6/24
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 10/– 11/– 27/–
మూలం: ESPNcricinfo

యుజ్వేంద్ర చాహల్ 2023 మే 11 నాటికీ 142 ఇన్నింగ్స్‌ల్లో 187 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు.[2][3]

వివాహం

మార్చు

యుజ్వేంద్ర చహల్‌ యూట్యూబర్, కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మను 2020 ఆగస్టు 8న గురుగ్రామ్ లోని కర్మా లేక్ రిసార్ట్ లో వివాహమాడాడు.[4]

మూలాలు

మార్చు
  1. Hindustan Times Telugu. "చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు". Archived from the original on ఏప్రిల్ 19 2022. Retrieved ఏప్రిల్ 19 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |archivedate= (help)
  2. TV9 Telugu (మే 12 2023). "ఐపీఎల్‌ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్.. తొలి బౌలర్‌గా నిలిచిన చాహల్." Archived from the original on మే 12 2023. Retrieved మే 12 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu (మే 11 2023). "చాహల్ సరికొత్త చరిత్ర..187 వికెట్లతో అగ్రస్థానం". Archived from the original on మే 12 2023. Retrieved మే 12 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "Cricketer Yuzvendra Chahal marries choreographer Dhanashree Verma in Gurugram. See pics". Hindustan Times. డిసెంబరు 22 2020. {{cite news}}: Check date values in: |date= (help)