యర్రంశెట్టి శాయి

తెలుగు రచయిత, హాస్య రచయిత

యర్రంశెట్టి శాయి ప్రసిధ్ధ తెలుగు నవలా రచయిత. శృంగారం, హాస్యం కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, కథలు, రచనలు చేసారు.

రచయిత ఇతర రచనలుసవరించు

  • హ్యూమరాలజీ
  • సుడిగుండాపురం రైల్వేస్టేషన్
  • సినీపంచతంత్రం
  • అమ్మాయూ ఓ అమ్మాయూ
  • లవ్ ఎట్ సెకండ్ సైడ్
  • రాభరోసా అపార్ట్మెంట్స్
  • ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా - మా ఇంటి ప్రేమాయణం పేరుతో సినిమాగా తీయబడింది.