వృత్తులు

చేయబడుతున్న పని
(వృత్తి నుండి దారిమార్పు చెందింది)

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వివిధ రకాల వృత్తులు
రైతు
వ్యవసాయ వృత్తి చేస్తున్న రైతు
వైద్య వృత్తి చేస్తున్న మహిళ
న్యాయవాద వృత్తిలో న్యాయవాది
చెప్పులు కుట్టే వృత్తి

adit sangam

వృత్తి పేరు వృత్తికారుడు
వ్యవసాయం వ్యవసాయదారుడు
ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు
వైద్యం వైద్యుడు
న్యాయవాది
కంసాల కంసాలి
కమ్మర కమ్మరి
పరిశ్రమ పారిశ్రామికుడు
కుమ్మర కుమ్మరి
చర్మకార చర్మకారుడు
చాకల చాకలి
చేనేత నేతకారుడు
దర్జీ దర్జీ (టైలర్)
పౌరోహిత్యం పురోహితుడు
క్షురకం క్షురకుడు లేదా మంగలి (కులం)
మేదర మేదరి
వడ్రంగం వడ్రంగి
అర్చకం అర్చకుడు
చేపలవృత్తి బెస్త
విద్యుత్ పనులు చేసేవాడు ఎలక్ట్రీషియన్

నేటి స్థితి

మార్చు

నేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు. హాసిని సూపర్

ఇవి కూడా చూడండి

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వృత్తులు&oldid=3894847" నుండి వెలికితీశారు