యర్రంశెట్టి శాయి

తెలుగు రచయిత, హాస్య రచయిత
(యర్రంశెట్టి సాయి నుండి దారిమార్పు చెందింది)

యర్రంశెట్టి శాయి ప్రసిధ్ధ తెలుగు నవలా రచయిత. శృంగారం, హాస్యం కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, కథలు, రచనలు చేసారు.

రచయిత ఇతర రచనలుసవరించు

  • హ్యూమరాలజీ
  • సుడిగుండాపురం రైల్వేస్టేషన్
  • సినీపంచతంత్రం
  • అమ్మాయూ ఓ అమ్మాయూ
  • లవ్ ఎట్ సెకండ్ సైడ్
  • రాభరోసా అపార్ట్మెంట్స్
  • ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా - మా ఇంటి ప్రేమాయణం పేరుతో సినిమాగా తీయబడింది.