యర్రారెడ్డివారిపాలెం

"యర్రారెడ్డివారిపాలెం" కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., ఎస్.ట్.డి.కోడ్ = 08671.

యర్రారెడ్డివారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

కమ్మనమొలు, కోడూరు, మందపాకల, క్రిష్ణపురం

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మoడల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం, కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దేవాలయాలుసవరించు

శ్రీ రామాలయం:- ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2014,జూన్-3వ తేదీ మంగళవారం నాడు, ఆలయంలో హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసమారాధన చేసారు. ఈ కార్యక్రమాలకు భక్తులు చుట్టు ప్రక్కల గామాలనుండి అధిక సంఖ్యలో విచ్చేసారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ బొంతు నాగరాజు అను ఉపాధ్యాయుడు, ప్రస్తుతం విజయవాడలోని రజకపేటలో గల నగరపాలకసంస్థ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్నారు. వీరు విద్యాశ్రీ-2020 జాతీయ పురస్కారానికి ఎంపికైనారు. [2]

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-4; 1వపేజీ. [2] ఈనాడు ఆంధ్రప్రదేశ్; 2020,సెప్టెంబరు-5; 8వపేజీ.