యలహంక సరస్సు, బెంగుళూరు శివారు ప్రాంతమైన యలహంక సమీపంలో ఉంది. ఈ సరస్సుకు సమీపంలో పుట్టెనహళ్లి సరస్సు ఉంది.[2]

యలహంక సరస్సు
యలహంక సరస్సు is located in Karnataka
యలహంక సరస్సు
యలహంక సరస్సు
ప్రదేశంయలహంక, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు13°06′41″N 77°35′43″E / 13.11139°N 77.59528°E / 13.11139; 77.59528
రకంసరస్సు
సరస్సులోకి ప్రవాహంపుట్టెనహల్లి సరస్సు (యలహంక)[1]
వెలుపలికి ప్రవాహంజక్కుర్ సరస్సు
గరిష్ట పొడవు1.5 km (0.93 mi)
గరిష్ట వెడల్పు600 m (2,000 ft)
ఉపరితల వైశాల్యం300 acres (120 ha)
ప్రాంతాలుబెంగళూరు

కలుషితం మార్చు

పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు, చెత్తను విడుదల చేయడం వంటి వాటి వలన సరస్సు అత్యంత కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఇది భూగర్భజలాలను కూడా కలుషితం చేసింది.[3][4]

అభివృద్ధి మార్చు

కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSTDC) 2019 లో బ్రహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ (BBMP) కు నీటి వనరులను అప్పగించిన తర్వాత యలహంక సరస్సు వద్ద పడవ ప్రయాణం ప్రారంభం అయింది.[5][6]

వేక్ ది లేక్ మార్చు

బృహత్ బెంగుళూరు మహానగర పాలక సంస్థ (BBMP) ప్రైవేట్ సంస్థల సహకారంతో యలహంక సరస్సు వద్ద స్వచ్ఛందంగా వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. 'వేక్ ది లేక్' కార్యక్రమంలో భాగంగా, చనిపోతున్న సరస్సులను పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది. సరస్సు చుట్టూ నివసిస్తున్న సమాజాన్ని చైతన్యపరచడం, సరస్సును పునరుద్ధరించడానికి వారి ప్రయత్నాలను సమీకరించడం వేక్ ది లేక్ లక్ష్యమని పాలక సంస్థ అధికారులు తెలిపారు.[7]

మూలాలు మార్చు

  1. https://localprojectchallenge.org/site/wp-content/uploads/2019/11/PR_PUTTENHALLI-LAKE-AS-URBAN-COMMONS.pdf Archived 2021-09-07 at the Wayback Machine PUTTENHALLI LAKE AS URBAN COMMONS
  2. "Soon, you can glide around on boats in Yelahanka Lake". Times of India. 2018-07-03. Retrieved 2020-12-21.
  3. "Yelahanka's Puttenahalli lake to be rejuvenated soon". The Hindu. 2019-01-27. Retrieved 2020-12-21.
  4. "Yelahanka's dry lake to get a new life soon". Citizen Matters. 2019-01-29. Retrieved 2020-12-21.
  5. "Yelahanka lake unsafe for surrounding residents, but BBMP's still dragging its feet". asianet newsable. 2018-03-31. Retrieved 2020-12-21.
  6. "RS 104-crore plan to revive Yelahanka Lake". Deccan Herald. 2010-08-11. Retrieved 2020-12-21.
  7. Yelahanka Lake! Tourist hub in making https://www.deccanchronicle.com/nation/current-affairs/030718/yelahanka-lake-tourist-hub-in-making.html