యార్లగడవారిపాలెం(కంకిపాడు)

యార్లగడ్డవారిపాలెం(కంకిపాడు) కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 151., ఎస్.టి.డి.కోడ్ = 08676.

యార్లగడవారిపాలెం(కంకిపాడు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామంలో రాజకీయాలుసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఈ గ్రామం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

శ్రీవరిసాగు ఉత్తమ విధానమనియూ, దిగుబడులు గణనీయముగా పెరుగుననియూ, ఖర్చులు తగ్గించుకోవచ్చుననియూ ఈ గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతు శ్రీ దిరిశన సముద్రాలు, గత పదేళ్ళుగా నిరూపించుచున్నారు. ఈ సాగులో 60% నీరు ఆదా చేయవచ్చు. నారు 80% ఆదా అవుతుంది. దిగుబడి 20% పెరుగుతుంది. రాష్ట్రంలో క్రమం తప్పకుండా శ్రీవరి సాగు చేయటం ఇదే ప్రథమం అని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఉషారాణి నిరుడు ఈ పొలం సందర్శించి చెప్పారు.[1]

మూలాలుసవరించు

  1. ఈనాడు కృష్ణా జులై 25, 2013, 7వ పేజీ., & ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జులై-30; 1వపేజీ.

బయటి లింకులుసవరించు