యార్లగడవారిపాలెం (కంకిపాడు)

యార్లగడ్డవారిపాలెం కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

యార్లగడవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521151
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

శ్రీవరిసాగు ఉత్తమ విధానమనియూ, దిగుబడులు గణనీయముగా పెరుగుననియూ, ఖర్చులు తగ్గించుకోవచ్చుననియూ ఈ గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతు దిరిశన సముద్రాలు, గత పదేళ్ళుగా నిరూపించుచున్నారు. ఈ సాగులో 60% నీరు ఆదా చేయవచ్చు. నారు 80% ఆదా అవుతుంది. దిగుబడి 20% పెరుగుతుంది. రాష్ట్రంలో క్రమం తప్పకుండా శ్రీవరి సాగు చేయటం ఇదే ప్రథమం అని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఉషారాణి నిరుడు ఈ పొలం సందర్శించి చెప్పారు.[1]

మూలాలు మార్చు

  1. ఈనాడు కృష్ణా జులై 25, 2013, 7వ పేజీ., & ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జులై-30; 1వపేజీ.

బయటి లింకులు మార్చు