యావత్మాల్ శాసనసభ నియోజకవర్గం

యావత్మాల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం యావత్మాల్, యావత్మాల్-వాషిం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

యావత్మాల్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాయావత్మల్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1978
నియోజకర్గ సంఖ్య78
రిజర్వేషన్జనరల్
లోక్‌సభయావత్మాల్-వాషిం

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 తారాచంద్ షెర్మల్ సురానా భారత జాతీయ కాంగ్రెస్
1957 రామచంద్ర జాగోబా కడు ఘర్ఫాల్కర్
1962 జంబువంతరావు ధోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
1964^
1967
1972 నర్సింగరావు రామచంద్ర కడు ఘర్ఫాల్కర్
1978 జంబువంతరావు ధోతే భారత జాతీయ కాంగ్రెస్
1980 త్రంబక్ దేశ్‌ముఖ్ పర్వేకర్ అలియాస్ అబాసాహెబ్ పర్వేకర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980^ జంబువంతరావు ధోతే
1985 సదాశివరావు బాపూజీ ఠాక్రే భారత జాతీయ కాంగ్రెస్
1990 జవహర్ దేశ్‌ముఖ్ పర్వేకర్ అలియాస్ అన్నాసాహెబ్ పర్వేకర్ జనతాదళ్
1995 రాజాభౌ ఠాక్రే భారతీయ జనతా పార్టీ
1999 కీర్తి గాంధీ భారత జాతీయ కాంగ్రెస్
2004 మదన్ యెరావార్ భారతీయ జనతా పార్టీ
2009[3] నీలేష్ శివరామ్ దేశ్‌ముఖ్ పర్వేకర్ భారత జాతీయ కాంగ్రెస్
2013^ నందిని నీలేష్ దేశ్‌ముఖ్ పర్వేకర్
2014[4] మదన్ యెరావార్ భారతీయ జనతా పార్టీ
2019[5]

మూలాలు

మార్చు
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.