సయాషా(నటి)
సయాషా సైగల్ ఒక భారతీయ చలన చిత్ర నటి ఆమె తెలుగు, హిందీ, తమిళ చలన చిత్రాలలో నటించింది.[1][2] ఆమె అఖిల్ తో నటిగా పరిచయమైంది. ఆ తరవాత అజయ్ దేవ్‌గణ్ సరసన హిందీ చిత్రం శివాయ్‌లో నటించింది.[3][4]
సయాషా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | సయాషా సైగల్ |
విద్యాసంస్థ | ఎకోల్ మాండ్యేల్ వరల్డ్ స్కూల్, ముంబాయి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015-ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అఖిల్ (2015) |
ఎత్తు | 5 అడుగుల 7 అంగుళాలు |
జీవిత భాగస్వామి | ఆర్య |
తల్లిదండ్రులు |
|
బంధువులు | దిలీప్ కుమార్ , సైరా బాను |
జీవితం తొలి దశలో
మార్చుఈమె నటులైన సుమీత్ సైగల్, షాహీన్‌ల కూతురు.
నట జీవితం
మార్చుఆమె తెలుగు సినీ పరిచయం అఖిల్ (2015)తో జరిగింది. ఆమె హిందీ చలన చిత్ర పరిచయం శివాయ్‌తో జరిగింది.[5] ఆమె తమిళ చలన చిత్ర పరిచయం జూన్ 2017లో విడుదలైన వనమగన్‌తొ జరిగింది .[6][7][8] [9]
నటించిన చిత్రాలు
మార్చు† | ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది |
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015 | అఖిల్ | దివ్యా | తెలుగు | |
2016 | శివాయ్ | అనుష్కా | హిందీ | |
2017 | వనమగన్ | కావ్యా | తమిళం | |
2018 | కడైకుట్టి సింగమ్ | కన్నుకినియాల్ (ఇనియా) | ||
జుంగా \ విక్రమార్కుడు (2021) తెలుగు | యాళిని | |||
గజినికాంత్ | వందన | |||
2019 | కాప్పన్ | అంజలి | ||
2021 | టెడ్డీ | శ్రివిద్య పురుషొత్తమన్ | అదే పేరుతొ తెలుగులొ అనువాదమైంది | |
యువరత్న | వందన | కన్నడ |
మూలాలు
మార్చు- ↑ "About Sayyeshaa". www.sayyeshaa.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 ఏప్రిల్ 2017. Retrieved 9 ఏప్రిల్ 2017.
- ↑ "[permanent dead link]
- ↑ "Sayyeshaa goes on learning spree with Ajay Devgn starrer Shivaay"
- ↑ "Ajay Devgn's discovery Sayyeshaa is turning heads - Times of India". Retrieved 19 జూన్ 2016.
- ↑ "Sayyeshaa to debut in Ajay Devgn's Shivay". 24 అక్టోబరు 2014. Retrieved 6 నవంబరు 2015.
- ↑ "Sayyeshaa upbeat about Vanamagan". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 18 జూన్ 2017. Retrieved 20 జూన్ 2017.
- ↑ "Vanamagan release postponed due to Kollywood strike". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 10 మే 2017. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 20 జూన్ 2017.
- ↑ "Vanamagan Tamil Movie, Wiki, Story, Review, Release Date, Trailers - Filmibeat". FilmiBeat. Retrieved 20 జూన్ 2017.
- ↑ "Sayyeshaa Tamil Movie, Wiki, Story, Review, Release Date, Trailers - Celebhdwall". Retrieved 2017-06-20. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 5 జూన్ 2018.