యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్

చండీగఢ్ క్రికెట్ జట్టు క్రికెట్ పాలకమండలి.

యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్, అనేది భారతదేశంలోని యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్, చండీగఢ్ క్రికెట్ జట్టు, క్రికెట్ పాలకమండలి. ఇది 2019 ఆగష్టు నుండి, యుటిసిఎ చండీగఢ్ క్రికెట్ అసోసియేషన్ (పంజాబ్)తో విలీనం అయిన తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అనుబంధంగా ఉంది.[1] 2019–20లో మొదటి రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడింది.[2] 2019 ఆగస్టులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బిసిసిఐ దేశీయ సీజన్ 2019–20 ప్లేట్ విభాగంలో చండీగఢ్ ఆడిందని ప్రకటించింది. భారత మాజీ క్రికెటర్ వీఆర్వీ సింగ్ ఈ జట్టుకు తొలి కోచ్‌గా ఎంపికయ్యాడు.[3] [4]

యూనియన్ టెరిటరీ క్రికెట్ అసోసియేషన్
ఆటలుక్రికెట్
పరిధిచండీగఢ్
పొట్టి పేరుయుటిసిఎ
స్థాపన2019 (2019)
అనుబంధంభారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్
మైదానంసెక్టర్ 16 స్టేడియం
స్థానంచండీగఢ్
India

మూలాలు మార్చు

  1. "Chandigarh finally gets BCCI affiliation". India Today.
  2. "Chandigarh to make Ranji debut in December - Times of India". The Times of India.
  3. "Chandigarh to make Ranji debut in December". ToI. Retrieved 16 August 2019.
  4. "Chandigarh to feature in Ranji Trophy with VRV Singh as coach". Sportstar. Retrieved 16 August 2019.

వెలుపలి లంకెలు మార్చు