యెనుగొండ (మహబూబ్ నగర్ అర్బన్)
యెనుగొండ, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (అర్బన్) మండలంలోని గ్రామం. [1]
యేనుగొండ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°45′09″N 78°02′42″E / 16.752568°N 78.044890°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | మహబూబ్ నగర్ (అర్బన్) |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 10,611 |
- పురుషుల సంఖ్య | 5,331 |
- స్త్రీల సంఖ్య | 5,280 |
- గృహాల సంఖ్య | 2,119 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది జనగణన పట్టణం. మహబూబ్ నగర్ నుండి హైదరాబాదుకు వెళ్లే దారిలో మొదటి గ్రామం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది. [2] గ్రామపంచాయతి కేంద్రం, మండలంలోని 16 ఎమ్పీటీసి నియోజకవర్గాలలో ఒకటి.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 10,611 - పురుషుల సంఖ్య 5,331 - స్త్రీల సంఖ్య 5,280 - గృహాల సంఖ్య 2,119
2001భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా 4728. ఇందులో పురుషుల సంఖ్య 2438, స్త్రీల సంఖ్య 2290. గృహాల సంఖ్య 888.
విద్యా సౌకర్యాలు
మార్చుఏనుగొండలో ఎస్.వి.ఎస్.నర్సింగ్ కళాశాల, ఎస్.వి.ఎస్.దంత కళాశాలలు ఉన్నాయి.[3]. ప్రస్తుతం ఇక్కడ ఎస్.వి.ఎస్. పేరుతో ఒక వైద్య కళాశాల, ఆసుపత్రిని స్థాపించారు.
గ్రామ ప్రముఖులు
మార్చు- కె.బి.గోపాలం - 1953, జూన్ 16న ఈ గ్రామంలో జన్మించాడు,ఇతను పాపులర్ సైన్స్ రచయిత, అనువాదకుడు.
రాజకీయాలు
మార్చు2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం లభించింది.[4]
విశేషాలు
మార్చుఇది తుంగ చాపల నేతకు ఎంతో పేరు పొందింది.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ Hand Book of Statistics, Mahabubnagar Dist 2009, Published by CPO, Page No 201
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 23-03-2012