రంగూన్ రాజా 1982 మే 21 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1][2]. జి. ఎన్. రంగరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో కమల్ హాసన్, సుజాత , స్వప్న ముఖ్య తారాగణం.సంగీతం, ఇళయరాజా సమకూర్చారు.

రంగూన్ రాజా
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. ఎన్. రంగరాజన్
తారాగణం కమల్ హాసన్
సుజాత
స్వప్న
సంగీతం ఇళయరాజా
విడుదల తేదీ మే 21, 1982 (1982-05-21)
దేశం భారత్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. ఆకాశమే పాడే మేఘాలతో ఆడే ఉప్పొంగే - ఎస్.పి. బాలు,పి. సుశీల, రచన: వీటూరి
  2. పిల్లా పిల్లా ఓ షోకిల్లా పండగ రోజటే పోదామటే - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం, రచన: వీటూరి
  3. వింటే ఒక మాటే చెపుతా కన్నా మురిపించే - పి. సుశీల, రచన: వీటూరి
  4. సాగెను ఆనందమే శృంగార సంగీతమే పాలపొంగులా - ఎస్.పి. బాలు , రచన: వీటూరి.

మూలాలు

మార్చు
  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2019/12/1982_1.html?m=1[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-19. Retrieved 2020-02-09.

. 3.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

బయటి లింకులు

మార్చు