రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు
I00-I99 - రక్త ప్రసరణ వ్యవస్థ (circulatory system)కి వచ్చే వ్యాధులు
మార్చు(I00-I02) తీవ్రమైన రుమేటిక్ జ్వరం (Acute rheumatic fever)
మార్చు- (I00)గుండె (heart) ప్రమేయం వున్న రుమేటిక్ జ్వరం (Rheumatic fever)
- (I01) గుండె ప్రమేయం లేని రుమేటిక్ జ్వరం
- (I01.0) తీవ్రమైన రుమేటిక్ పెరికార్డైటిస్ (pericarditis)
- (I01.1) తీవ్రమైన రుమేటిక్ ఎండోకార్డైటిస్ (endocarditis)
- (I01.2) తీవ్రమైన రుమేటిక్ మయోకార్డైటిస్ (myocarditis)
- (I01.8) ఇతర తీవ్రమైన రుమేటిక్ గుండెకి వచ్చే రోగము (heart disease)
- (I01.9) తీవ్రమైన రుమేటిక్ గుండె రోగము(rheumatic heart disease), విశదీకరించబడనిది
- (I02) రుమేటిక్ ఖోరియ (Rheumatic chorea)
(I05-I09) దీర్ఘకాలికం(మందులు)/దీర్ఘకాలికం (Chronic (medicine)|Chronic) రుమేటిక్ గుండెకి వచ్చే రోగములు
మార్చు- (I05) రుమేటిక్ మిట్రల్ కవాటము (mitral valve) యొక్క రోగములు
- (I05.0) మిట్రల్ స్టీనోసిస్ (Mitral stenosis)
- (I05.1) రుమేటిక్ మిట్రల్ కవాటము శక్తి చాలకపోవుట (mitral insufficiency)
- (I05.2) శక్తి చాలకపోవడం (insufficiency) తో కూడిన మిట్రల్ స్టీనోసిస్
- (I06) రుమేటిక్ అయోటిక్ కవాటము (aortic valve) యొక్క రోగములు
- (I06.0) రుమేటిక్ అయోటిక్ స్టీనోసిస్ (aortic stenosis)
- (I06.1) రుమేటిక్ అయోటిక్ కవాటము శక్తి చాలకపోవుట (aortic insufficiency)
- (I06.2) శక్తి చాలకపోవడంతో కూడిన రుమేటిక్ అయోటిక్ స్టీనోసిస్
- (I07) రుమేటిక్ అగ్రత్రయ కవాటము (tricuspid valve) యొక్క రోగములు
- (I07.0) అగ్రత్రయ స్టీనోసిస్ (Tricuspid stenosis)
- (I07.1) అగ్రత్రయ కవాటము శక్తి చాలకపోవుట (Tricuspid insufficiency)
- (I07.2) శక్తి చాలకపోవడంతో కూడిన అగ్రత్రయ స్టీనోసిస్
- (I08) అనేక (Multiple) కవాటము రోగములు
- (I08.0) మిట్రల్, అయోటిక్ కవాటము రెండింటికి వచ్చే అవకతవకలు (Disorders)
- (I08.1) మిట్రల్, అగ్రత్రయ కవాటము రెండింటికి వచ్చే అవకతవకలు
- (I08.2) అయోటిక్, అగ్రత్రయ కవాటము రెండింటికి వచ్చే అవకతవకలు
- (I08.3) మిట్రల్ అయోటిక్, అగ్రత్రయ కవాటము లకి వచ్చే మిళితమైన అవకతవకలు
- (I09) ఇతర రుమేటిక్ గుండె రోగములు (heart diseases)
- (I09.0) రుమేటిక్ మయోకార్డైటిస్ (Rheumatic myocarditis)
- (I09.1) ఎండోకార్డియమ్ (endocardium) కి వచ్చే రుమేటిక్ రోగములు (Rheumatic diseases), కవాటము విశదీకరించబడలేదు
- (I09.2) దీర్ఘకాలికమైన రుమేటిక్ పెరికార్డైటిస్ (Chronic rheumatic pericarditis)
- (I09.9) రుమేటిక్ గుండె రోగము (Rheumatic heart disease), విశదీకరించబడనిది
(I10-I15) రక్తపోటు రోగములు (Hypertensive diseases)
మార్చు- (I10) అవశ్యమైన (ప్రధాన) రక్తపోటు (Essential (primary) hypertension)
- ధమనిలో వుండే రక్తపోటు (Arterial hypertension)
- అధిక రక్తపోటు (High blood pressure)
- (I11) రక్తపోటు వలన వచ్చే గుండె రోగము (Hypertensive heart disease)
- (I12) రక్తపోటు వలన వచ్చే మూత్రపిండాల రోగము (Hypertensive renal disease)
- రక్తపోటు వలన వచ్చే నెఫ్రోపథీ (Hypertensive nephropathy)
- (I13) రక్తపోటు వలన వచ్చే గుండె రోగము, రక్తపోటు వలన వచ్చే మూత్రపిండాల రోగము
- (I15) ద్వితీయ శ్రేణి రక్తపోటు (Secondary hypertension)
- (I15.0) మూత్రపిండాల రక్తనాళాలలో వుండే రక్తపోటు (Renovascular hypertension)
(I20-I25) ఇస్కెమిక్ గుండె రోగములు (Ischemic heart disease)s
మార్చు- (I20) ఏంజైనా పెక్టోరిస్ (Angina pectoris)
- (I20.0) స్థిరముగా వుండని ఏంజైనా (Unstable angina)
- (I20.1) డాక్యుమెంటెడ్ స్పాసంతో కూడిన ఏంజైనా పెక్టోరిస్ (Angina pectoris with documented spasm)
- ప్రింజ్మెటల్స్ ఏంజైనా (Prinzmetal's angina)
- (I20.8) ఇతర రకాలైన ఏంజైనా పెక్టోరిస్
- (I20.9) ఏంజైనా పెక్టోరిస్, విశదీకరించబడనిది
- (I21) తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫరేక్షన్ (Acute myocardial infarction)
- (I22) కొన్ని పరిస్థితుల తర్వాత వచ్చే మయోకార్డియల్ ఇన్ఫరేక్షన్ (Subsequent myocardial infarction)
- (I23) తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫరేక్షన్ తర్వాత వచ్చే కొన్ని క్లిష్ట పరిస్థితులు(Certain current complications following)
- (I24) ఇతర తీవ్రమైన ఇస్కెమిక్ గుండె రోగములు
- (I24.0) మయోకార్డియల్ ఇన్ఫరేక్షన్ కి దారి తీయని కొరోనరి థ్రోంబోసిస్ (Coronary thrombosis)
- (I24.1) డ్రెస్సలర్స్ సిండ్రోమ్ (Dressler's syndrome)
- (I25) దీర్ఘకాలికమైన ఇస్కెమిక్ గుండె రోగము
(I26-I28) పుపుస గుండె రోగము (Pulmonary heart disease), పుపుస ప్రసరణ కి వచ్చే రోగములు(pulmonary circulation)
మార్చు- (I26) పుపుస ఎంబోలిసమ్ (Pulmonary embolism)
- (I27) ఇతర పుపుస గుండె రోగములు
- (I27.0) ప్రధాన పుపుస రక్తపోటు (Primary pulmonary hypertension)
- (I27.1) కైఫోస్కొలియోటిక్ గుండె రోగము (Kyphoscoliotic heart disease)
- (I27.2) ఇతర ద్వితీయ శ్రేణి పుపుస రక్తపోటు (secondary pulmonary hypertension)
- (I27.8) ఇతర విశదీకరించబడిన పుపుస గుండె రోగములు
- (I27.9) పుపుస గుండె రోగము, విశదీకరించబడనిది
- (I28) పుపుస రక్తనాళాలు (pulmonary vessels) యొక్క ఇతర రోగములు
- (I28.0) పుపుస రక్తనాళాలు కి వచ్చే ధమని,సిరలు కి వచ్చే భగంధరము (Arteriovenous fistula)
- (I28.1) పుపుస ధమని (pulmonary artery) కి వచ్చే ఎన్యూరిసమ్ (Aneurysm)
- (I28.8) ఇతర విశదీకరించబడిన పుపుస రక్తనాళాలు రోగములు
- (I28.9) పుపుస రక్తనాళాలు రోగములు, విశదీకరించబడనివి
(I30-I52) ఇతర రకములైన గుండె రోగములు
మార్చుహ్రుదయావరణము (pericardium)
మార్చు- (I30తీవ్రమైన పెరికార్డైటిస్ (pericarditis)
- (I31) హ్రుదయావరణము కి వచ్చే ఇతర రోగములు
- (I31.0) దీర్ఘకాలికమైన అతుకుకొనే తత్వము కలిగిన పెరికార్డైటిస్ (Chronic adhesive pericarditis)
- (I31.1) దీర్ఘకాలికమైన కుచించుకుపోయే తత్వము కలిగిన పెరికార్డైటిస్ (Chronic constrictive pericarditis)
- (I31.2)వేరే చోట వర్గీకరింపబడని హీమోపెరికార్డియమ్ (Haemopericardium)
- (I31.3) హ్రుదయావరణముకి నీరు పట్టుట (Pericardial effusion) (వాపుతో కూడనిది) (noninflammatory)
- (I31.8) ఇతర విశదీకరించబడిన హ్రుదయావరణము రోగములు
- (I31.9) హ్రుదయావరణము రోగములు, విశదీకరించబడనివి
- గుండెకి వచ్చే టేంపొనడే (Cardiac tamponade)
- (I32) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే పెరికార్డైటిస్
ఎండోకార్డియం (endocardium) ( గుండె కవాటములు కలిపి) (including (heart valve)s)
మార్చు- (I33)తీవ్రమైన, ఉపతీవ్రమైన (Acute and subacute) ఎండోకార్డైటిస్ (endocarditis)
- (I34) రుమేటిక్ కాని మిట్రల్ కవాటము అవకతవకలు (disorders)
- (I34.0) మిట్రల్ (కవాటము) శక్తిచాలకపోవుట
- మిట్రల్ రీగర్జిటేషన్ (Mitral regurgitation)
- (I34.1) ద్విపత్ర కవాట భ్రంశం (Mitral valve prolapse)
- (I34.2) రుమేటిక్ కాని మిట్రల్ స్టీనోసిస్/మిట్రల్ (కవాటము) స్టీనోసిస్ (Mitral stenosis|mitral (valve) stenosis)
- (I34.0) మిట్రల్ (కవాటము) శక్తిచాలకపోవుట
- (I35 రుమేటిక్ కాని అయోటిక్ కవాటము అవకతవకలు
- (I35.0) అయోటిక్ కవాటము స్టీనోసిస్/అయోటిక్ (కవాటము) స్టీనోసిస్ (Aortic valve stenosis|Aortic (valve) stenosis)
- (I35.1) అయోటిక్ (కవాటము) శక్తి చాలకపోవటము (Aortic (valve) insufficiency)
- (I35.2) శక్తి చాలకపోవటముతో కూడిన అయోటిక్ కవాటము స్టీనోసిస్/అయోటిక్ (కవాటము) స్టీనోసిస్
- (I36 రుమేటిక్ కాని అగ్రత్రయ కవాటము అవకతవకలు
- (I36.0 రుమేటిక్ కాని అగ్రత్రయ (కవాటము) స్టీనోసిస్
- (I36.1) రుమేటిక్ కాని అగ్రత్రయ (కవాటము) శక్తి చాలకపోవుట
- (I36.2) రుమేటిక్ కాని శక్తి చాలకపోవటముతో కూడిన అగ్రత్రయ (కవాటము) స్టీనోసిస్
- (I37) పుపుస కవాటము (Pulmonary valve) అవకతవకలు
- (I37.0) పుపుస కవాటము స్టీనోసిస్
- (I37.1) పుపుస కవాటము శక్తి చాలకపోవటము
- (I37.2) పుపుస కవాటము శక్తి చాలకపోవటము/శక్తి చాలకపోవటము (Pulmonary valve insufficiency|insufficiency) తో కూడిన పుపుస కవాటము స్టీనోసిస్
- (I38) ఎండోకార్డైటిస్, కవాటము విశదీకరించబడలేదు
- (I39) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఎండోకార్డైటిస్, గుండె కవాటము అవకతవకలు
మయోకార్డియం / కార్డియోమయోపథి (myocardium/cardiomyopathy)
మార్చు- (I40) తీవ్రమైన మయోకార్డైటిస్ (Acute myocarditis)
- (I41) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే మయోకార్డైటిస్
- (I42) కార్డియోమయోపథి
- (I42.0) విస్థారణమైన కార్డియోమయోపథి (Dilated cardiomyopathy)
- (I42.1) ఆటంకముతో కూడిన హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపథి (Obstructive hypertrophic cardiomyopathy)
- (I42.2) ఇతర హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపథి
- (I42.3) ఎండోమయోకార్డియల్ (ఇస్నోఫిలిక్) రోగము (Endomyocardial eosinophilic disease)
- ఎండోమయోకార్డియల్ (ట్రోపికల్) ఫైబ్రోసిస్ (Endomyocardial (tropical) fibrosis)
- లోఫ్ల్రర్స్ ఎండోకార్డైటిస్ (Löffler's endocarditis)
- (I42.4) ఎండోకార్డియల్ ఫైబ్రోఎలాస్టోసిస్ (Endocardial fibroelastosis)
- (I42.5) ఇతర పరిమితమైన కార్డియోమయోపథి (restrictive cardiomyopathy)
- (I42.6) మధ్యపానము వలన వచ్చే కార్డియోమయోపథి (Alcoholic cardiomyopathy)
- (I42.8) ఇతర కార్డియోమయోపథీలు
- కుడి జఠరికకి వచ్చే అరిథ్మోజెనిక్ డిస్ప్లాసియ (Arrhythmogenic right ventricular dysplasia)
- (I43) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే కార్డియోమయోపథి
గుండెకి సంబంధించిన విద్యుత్ ప్రసరణ వ్యవస్థ (electrical conduction system of the heart)
మార్చు- (I44) కర్ణికా జఠరికలు కి (Atrioventricular), ఎడమ బండిల్-శాఖకి వచ్చే అవరోధము (bundle-branch block)
- (I44.0) కర్ణికా జఠరికలకి వచ్చే ప్రధమ స్థాయి అవరోధము (Atrioventricular block, first degree)
- (I44.1) కర్ణికా జఠరికలకి వచ్చే ద్వితీయ స్థాయి అవరోధము (Atrioventricular block, second degree)
- (I44.2) కర్ణికా జఠరికలకి వచ్చే పూర్తి అవరోధము (Atrioventricular block, complete)
- త్రుతీయ స్థాయి అవరోధము (Third-degree block)
- (I44.3) ఇతర, విశదీకరింపబడని కర్ణికా జఠరికలకి వచ్చే అవరోధము (atrioventricular block)
- (I44.4) పూర్వ ఎడమ ఫెసిక్యులార్ అవరోధము (Left anterior fascicular block)
- (I44.5) పర ఎడమ ఫెసిక్యులార్ అవరోధము (Left posterior fascicular block)
- (I44.6) ఇతర, విశదీకరింపబడని ఫెసిక్యులార్ అవరోధము
- (I44.7) విశదీకరింపబడని ఎడమ కండరపు తంతువుల సముదాయపు శాఖకి వచ్చే అవరోధము (Left bundle-branch block)
- (I45) ఇతర ప్రసరణకి సంబంధించిన అవకతవకలు (conduction disorders)
- (I45.0) కుడి ఫెసిక్యులార్ అవరోధము (Right fascicular block)
- (I45.1) ఇతర, విశదీకరింపబడని కుడి కండరపు తంతువుల సముదాయపు శాఖకి వచ్చే అవరోధము (right bundle-branch block)
- (I45.2) బైఫెసిక్యులార్ అవరోధము (Bifascicular block)
- (I45.3) ట్రైఫెసిక్యులార్ అవరోధము (Trifascicular block)
- (I45.4) విశదీకరింపబడని జఠరికల లోపలి అవరోధము (Nonspecific intraventricular block)
- (I45.5) ఇతర విశదీకరించబడిన గుండెకి వచ్చే అవరోధము (heart block)
- సైనోఏట్రియల్ అవరోధము (Sinoatrial block)
- సైనోఆరిక్యులార్ అవరోధము (Sinoauricular block)
- (I45.6) ఉత్తేజనకి ముందు వచ్చే సిండ్రోమ్ (Pre-excitation syndrome)
- ఓల్ఫ్-పార్కింసన్-వైట్ సిండ్రోమ్ (Wolff-Parkinson-White syndrome)
- లోవన్-గెనోంగ్-లెవైన్ సిండ్రోమ్ (Lown-Ganong-Levine syndrome)
- (I45.8) ఇతర విశదీకరించబడిన ప్రసరణ అవకతవకలు (conduction disorders)
- దీర్ఘమైన క్యుటి సిండ్రోమ్ (Long QT syndrome)
- (I45.9) ప్రసరణ అవకతవక, విశదీకరింపబడనిది
- గుండెకి వచ్చే అవరోధము NOS
- స్టోక్స్-ఏడమ్స్ సిండ్రోమ్ (Stokes-Adams syndrome)
- (I46) గుండె ఆగిపోవుట (Cardiac arrest)
- (I47) రాత్రి వేళ్ళలో వచ్చే టేకీకార్డియ (Paroxysmal tachycardia)
- (I47.0) జఠరికలకి మళ్ళీ వచ్చే అరిథీమియ (Re-entry ventricular arrhythmia)
- (I47.1) జఠరికలకి పై భాగములో వచ్చే టేకీకార్డియ (Supraventricular tachycardia)
- AV నోడ్ దగ్గర మళ్ళీ వచ్చే టేకీకార్డియ (AV nodal reentrant tachycardia)
- (I47.2) జఠరికలకి వచ్చే టేకీకార్డియ (Ventricular tachycardia)
- (I48) కర్ణికలకి వచ్చే ఫైబ్రిల్లేషన్ (Atrial fibrillation), ఫ్లట్టర్ (flutter)
- (I49) ఇతర గుండెకి వచ్చే అరిథీమియాలు (cardiac arrhythmias)
- (I49.0) జఠరికలకి వచ్చే ఫైబ్రిల్లేషన్ (Ventricular fibrillation), ఫ్లట్టర్
- (I49.1) కర్ణికలలో సమయానికి ముందు జరిగే డిపోలరైజేషన్ (Atrial premature depolarization)
- (I49.2) కూడలిలో సమయానికి ముందు జరిగే డిపోలరైజేషన్ (Junctional premature depolarization)
- (I49.3) జఠరికలలో సమయానికి ముందు జరిగే డిపోలరైజేషన్ (Ventricular premature depolarization)
- (I49.4) ఇతర, విశదీకరింపబడని సమయానికి ముందు జరిగే డిపోలరైజేషన్
- సమయానికి ముందు కర్ణికల యొక్క సంకోచము (Premature atrial contraction)
- సమయానికి ముందు జఠరికల యొక్క సంకోచము (Premature ventricular contraction)
- (I49.5) సిక్ సైనస్ సిండ్రోమ్ (Sick sinus syndrome)
- (I49.8) ఇతర విశదీకరింపబడిన గుండెకి వచ్చే అరిథీమియ
- (I49.9) విశదీకరింపబడని గుండెకి వచ్చే అరిథీమియ
ఇతరములు
మార్చు- (I50) గుండె సోలిపోవుట (Heart failure)
- (I50.0) రక్త చలన దోషము మూలంగా గుండె సోలిపోవుట (Congestive heart failure)
- (I51) హ్రుద్రోగము కి సంబంధించిన అవలక్షణములు, సరిగా నిర్వచించలేని వివరణలు (Complications and ill-defined descriptions of heart disease)
- (I51.4) విశదీకరింపబడని మయోకార్డైటిస్ (Myocarditis)
- (I51.6) విశదీకరింపబడని గుండె రక్తనాళములకి వచ్చే రోగము (Cardiovascular disease)
- (I51.7) గుండె పెద్దది అగుట (Cardiomegaly)
- జఠరికలకి వచ్చే హైపర్ ట్రోఫి (Ventricular hypertrophy)
- ఎడమ జఠరికకి వచ్చే హైపర్ ట్రోఫి (Left ventricular hypertrophy)
- జఠరికలకి వచ్చే హైపర్ ట్రోఫి (Ventricular hypertrophy)
- (I52)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ఇతర గుండెకి వచ్చే అవకతవకలు (heart disorders)
(I60-I69) మస్తిష్కములోని రక్తనాళాలకి వచ్చే రోగములు (Cerebrovascular diseases)
మార్చు- (I60) సబ్ అరఖనోయిడ్ ఖాళీలో జరిగే రక్తస్రావము (Subarachnoid hemorrhage)
- (I60.0)కెరోటిడ్ అంకుశనాళిక, విభజన స్థానము(carotid siphon and bifurcation) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.1) మధ్య మస్తిష్క ధమని (middle cerebral artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.2)పూర్వ కమ్యూనికేటింగ్ ధమని (anterior communicating artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.3) పర కమ్యూనికేటింగ్ ధమని (posterior communicating artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.4)బెసిలార్ ధమని (basilar artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.5)కశేరు ధమని (vertebral artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.6) ఇతర కపాలము లోపలి ధమనుల (intracranial arteries) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I60.7) విశదీకరింపబడని కపాలము లోపలి ధమని (intracranial artery) మూలముగా సబ్ అరఖనోయిడ్ ఖాళీలో రక్తస్రావము
- (I61) మస్తిష్కము లోపల రక్తస్రావము (Intracerebral haemorrhage)
- (I61.0)సబ్ కోర్టికల్ గోళార్ధము (hemisphere, subcortical) లో మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.1)కోర్టికల్ గోళార్ధము (hemisphere, cortical) లో మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.2)విశదీకరింపబడని మస్తిష్క గోళార్ధాలు/గోళార్ధము (Cerebral hemispheres|hemisphere) లో మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.3) మస్తిష్క మూలము (brain stem) లో మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.4) అను మస్తిష్కము (cerebellum) లో మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.5) మస్తిష్క అంతర్గత కుహరాల లోపల (intraventricular) మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I61.6) ఒకే ప్రదేశములో పలు స్థానముల నుంచి (multiple localized) మస్తిష్కము లోపల రక్తస్రావము
- (I62) ఇతర ట్రౌమేటిక్ కాని (nontraumatic) కపాలము లోపల రక్తస్రావము (intracranial haemorrhage)
- (I62.0)(తీవ్రమైన) (ట్రౌమేటిక్ కాని) సబడ్యురల్ రక్తస్రావము (Subdural haemorrhage)
- (I62.1) ట్రౌమేటిక్ కాని ఎక్స్ట్రాడ్యూరల్ రక్తస్రావము (extradural haemorrhage)
- ట్రౌమేటిక్ కాని ఎపిడ్యూరల్ రక్తస్రావము (epidural haemorrhage)
- (I63) మస్తిష్కములో ఇన్ఫరేక్షన్ (infarction)
- (I63.0)మస్తిష్కము ముందరి ధమనులు (precerebral arteries) యొక్క థ్రోంబోసిస్ (thrombosis) మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్ (Cerebral infarction)
- (I63.1) మస్తిష్కము ముందరి ధమనులు యొక్క ఎంబోలిసమ్ (embolism) మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I63.2)మస్తిష్కము ముందరి ధమనులు యొక్క విశదీకరింపబడని అక్లూషన్ (occlusion) లేదా స్టీనోసిస్ (stenosis) మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I63.3)మస్తిష్క ధమనులు (cerebral arteries) యొక్క థ్రోంబోసిస్ (thrombosis) మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I63.4)మస్తిష్క ధమనులు యొక్క ఎంబోలిసమ్ మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I63.5)మస్తిష్క ధమనులు యొక్క విశదీకరింపబడని అక్లూషన్ లేదా స్టీనోసిస్ మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I63.6)పయోజెనిక్ కాని (nonpyogenic) మస్తిష్క సిరలలో థ్రోంబోసిస్ (cerebral venous thrombosis) మూలముగా మస్తిష్కములో ఇన్ఫరేక్షన్
- (I64) రక్తస్రావము లేదా ఇన్ఫరేక్షన్గా విశదీకరింపబడని పోటు (Stroke)
- (I65) మస్తిష్కములో ఇన్ఫరేక్షన్ కు దారితీయని మస్తిష్కము ముందరి ధమనులు యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I65.0)కశేరు ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I65.1)బెసిలార్ ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I65.2)కరోట ధమని (carotid artery) యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I65.3)మస్తిష్కము ముందరి ధమనులులో రెండు స్థానాలలో (bilateral), పలు ధమనులలో (multiple) అక్లూషన్, స్టీనోసిస్ ఏర్పడుట
- (I65.8)ఇతర మస్తిష్కము ముందరి ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I65.9)మస్తిష్కము ముందరి ధమని యొక్క విశదీకరింపబడని అక్లూషన్, స్టీనోసిస్
- (I66) మస్తిష్కములో ఇన్ఫరేక్షన్ కు దారితీయని మస్తిష్క ధమనులు యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I66.0) మధ్య మస్తిష్క ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I66.1) పూర్వ మస్తిష్క ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I66.2) పర మస్తిష్క ధమని యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I66.3) మస్తిష్క ధమనులు యొక్క అక్లూషన్, స్టీనోసిస్
- (I66.4) మస్తిష్క ధమనులులో రెండు స్థానాలలో, పలు ధమనులలో అక్లూషన్, స్టీనోసిస్ ఏర్పడుట
- (I66.5) ఇతర మస్తిష్క ధమని యొక్క అక్లూషన్ మరియుస్టీనోసిస్
- (I66.6) మస్తిష్క ధమని యొక్క విశదీకరింపబడని అక్లూషన్, స్టీనోసిస్
- (I67) ఇతర మస్తిష్క రక్తనాళాలకి వచ్చే రోగములు (cerebrovascular diseases)
- (I67.1)పగలని (nonruptured) మస్తిష్క ఎన్యూరిసమ్ (Cerebral aneurysm)
- (I67.2) మస్తిష్క ఎథిరోస్లీరోసిస్(Cerebral atherosclerosis)
- (I67.3)పాకుతూ వ్రుధ్ధిచెందే (Progressive) రక్తనాళము/నాళాలు (Blood vessel|vascular) కి సంబంధించిన ల్యూకోఎంసెఫాలోపథి (leukoencephalopathy)
- బింస్వెంగర్స్ రోగము (Binswanger's disease)
- (I67.4) రక్తపోటుతో కూడిన ఎంసెఫాలోపథి (Hypertensive encephalopathy)
- (I67.5) మోయామోయ రోగము (Moyamoya disease)
- (I67.6) పయోజెనిక్ కాని కపాలము లోపలి సిరల వ్యవస్థలో థ్రోంబోసిస్ (Nonpyogenic thrombosis of intracranial venous system)
- (I67.7)వేరే చోట వర్గీకరింపబడని మస్తిష్క ఆర్టిరైటిస్ (Cerebral arteritis)
- (I68)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే మస్తిష్క రక్తనాళాలకి వచ్చే అవకతవకలు (Cerebrovascular disorders)
- (I69) మస్తిష్క రక్తనాళాలకి వచ్చే రోగము (cerebrovascular disease) తర్వాత వచ్చే సెక్వలే (Sequelae)
(I70-I79) ధమనులు, ధమనికలు (arterioles), రక్తకేశనాళికలు (capillaries) కి సంబంధించిన రోగములు
మార్చు- (I70) ఎథిరోస్లీరోసిస్ (Atherosclerosis)
- (I71) బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Aortic aneurysm), బ్రుహ్ధమని యొక్క ఛేదనము/ఛేదనము (Aortic dissection|dissection)
- (I71.0) బ్రుహ్ధమని యొక్క ఛేదనము (ఏదైన భాగము) (Dissection of aorta (any part))
- (I71.1) పగిలిన ఉరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Thoracic aortic aneurysm, ruptured)
- (I71.2)పగులు ప్రసక్తిలేని ఉరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Thoracic aortic aneurysm, without mention of rupture)
- (I71.3) పగిలిన ఉదరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Abdominal aortic aneurysm, ruptured)
- (I71.4) పగులు ప్రసక్తిలేని ఉదరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్(Abdominal aortic aneurysm, without mention of rupture)
- (I71.5)పగిలిన ఉరము, ఉదరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Thoracoabdominal aortic aneurysm, ruptured)
- (I71.6)పగులు ప్రసక్తిలేని ఉరము, ఉదరములోని బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Thoracoabdominal aortic aneurysm, without mention of rupture)
- (I71.8)విశదీకరింపబడని స్థానములో ఏర్పడి, పగిలిన బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్ (Aortic aneurysm of unspecified site, ruptured)
- (I71.9)పగులు ప్రసక్తిలేని, విశదీకరింపబడని స్థానములో ఏర్పడిన బ్రుహ్ధమనికి వచ్చే ఎన్యూరిసమ్
- (I72) ఇతరములైన ఎన్యూరిసమ్
- (I73) ఇతరములైన పరధీయ రక్తనాళములకి వచ్చే రోగములు (peripheral vascular diseases)
- (I73.0) రేయ్నోడ్స్ సిండ్రోమ్ (Raynaud's syndrome)
- (I73.1) థ్రోంబోఏంజైటిస్ ఔబ్లిటిరేన్స్(బ్యూర్జర్) (Thromboangiitis obliterans (Buerger))
- (I73.8) ఇతర విశదీకరింపబడిన పరధీయ రక్తనాళములకి వచ్చే రోగములు
- (I73.9) పరధీయ రక్తనాళములకి వచ్చే రోగము, విశదీకరింపబడనిది
- ఆగి ఆగి సంభవించునటువంటి క్లాడికేషన్ (Intermittent claudication)
- ధమని యొక్క ఈడ్పు (Spasm of artery)
- (I74) ధమనులకి వచ్చే ఎంబోలిసమ్, థ్రోంబోసిస్
- (I77) ధమనులు, ధమనికలు కి వచ్చే ఇతర అవకతవకలు
- (I77.0) ధమనులు, సిరలుకి పుట్టుక తర్వాత వచ్చే భగంధరము (Arteriovenous fistula, acquired)
- (I77.1) ధమని యొక్క స్ట్రిక్చర్ (Stricture of artery)
- (I77.2) ధమని యొక్క పగులు (Rupture of artery)
- (I77.3) ధమని యొక్క తంతుయుతకండర కణములలో డిస్ప్లాసియ (Arterial fibromuscular dysplasia)
- (I77.4) సీలియాక్ ధమని సంపీడన సిండ్రోమ్ (Coeliac artery compression syndrome)
- (I77.5) ధమని యొక్క కణనాశనము (Necrosis of artery)
- (I77.6) విశదీకరింపబడని ఆర్టిరైటిస్
- (I77.8) ధమనులు, ధమనికలు కి వచ్చే ఇతర విశదీకరింపబడిన అవకతవకలు
- (I77.9) ధమనులు, ధమనికలు కి వచ్చే విశదీకరింపబడని అవకతవక
- (I78) రక్తకేశనాళికలు కి వచ్చే రోగములు
- (I78.0) వంశపారంపర్యమైన రక్తస్రావముతో కూడిన టెలాంజియాక్టాసియ (Hereditary haemorrhagic telangiectasia)
- (I78.1)నియోప్లాస్టిక్ కాని నీవస్ (Naevus, non-neoplastic)
- నీవస్ అరేనియస్ (naevus araneus)
- స్పైడర్ నీవస్ (spider naevus)
- స్టెల్లార్ నీవస్ (stellar naevus)
- (I78.8) రక్తకేశనాళికలు కి వచ్చే ఇతర రోగములు
- (I78.9) విశదీకరింపబడని రక్తకేశనాళికలు కి వచ్చే రోగములు
- (I79) వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే ధమనులు, ధమనికలు, రక్తకేశనాళికలు కి వచ్చే అవకతవకలు
(I80-I89) వేరే చోట వర్గీకరింపబడని సిరలు (veins), శోషరస నాళములు (lymphatic vessels), శోషరస కణుపులు (lymph nodes), కి వచ్చే వ్యాధులు
మార్చు- (I80) ఫ్లీబైటిస్ (Phlebitis), థ్రోంబోఫ్లీబైటిస్ (thrombophlebitis)
- (I80.0)కాళ్ళు (lower extremities) లోని ఉపరితల నాళాలు (superficial vessels) కి వచ్చే ఫ్లీబైటిస్, థ్రోంబోఫ్లీబైటిస్
- (I80.1)ఫిమోరల్ సిర (femoral vein) కి వచ్చే ఫ్లీబైటిస్, థ్రోంబోఫ్లీబైటిస్
- (I80.2)కాళ్ళు లోని ఇతర అంతర్గత నాళాలు (deep vessels) కి వచ్చే ఫ్లీబైటిస్, థ్రోంబోఫ్లీబైటిస్
- అంతర్గత సిరకి వచ్చే థ్రోంబోసిస్ (Deep vein thrombosis) NOS
- (I81) నిర్వాహక సిర యొక్క థ్రోంబోసిస్ (Portal vein thrombosis)
- (I82) ఇతర సిర సంబంధిత (venous) ఎంబోలిసమ్ (embolism), సిర సంబంధిత థ్రోంబోసిస్ (venous thrombosis)
- (I82.0) బడ్డ్-ఛియారి సిండ్రోమ్ (Budd-Chiari syndrome)
- (I82.1) థ్రోంబోఫ్లీబైటిస్ మైగ్రాన్స్ (Thrombophlebitis migrans)
- (I82.2) మహాసిర (vena cava) కి వచ్చే ఎంబోలిసమ్, థ్రోంబోసిస్
- (I82.3) ఎంబోలిసమ్, వ్రుక్క సిరకి వచ్చే థ్రోంబోసిస్ (Renal vein thrombosis|thrombosis of renal vein)
- (I82.8)ఇతర విశదీకరింపబడిన సిరలకి వచ్చే ఎంబోలిసమ్, థ్రోంబోసిస్
- పెగెట్-ష్క్రోఎట్టర్ రోగము (Paget-Schroetter disease)
- (I83)కాళ్ళు కి వచ్చే వేరికోస్ సిరలు (Varicose veins)
- (I84) మూలశంక వ్యాధి (Haemorrhoids)
- (I84.6)అవశేషమైన (Residual) మూలశంక కారకమైన (haemorrhoidal) చర్మానికి వచ్చే టేగ్స్ (skin tags)
- (I85) అన్నవాహికకి వచ్చే వెరైసెస్ (Oesophageal varices)
- (I86)ఇతర స్థానాలలో వచ్చే వేరికోస్ సిరలు
- (I86.0) ఉపజిహ్వికకి వచ్చే వెరైసెస్ (Sublingual varices)
- (I86.1) బీజావయవముకి వచ్చే వెరైసెస్ (Scrotal varices)
- వేరికోసీల్ (Varicocele)
- (I86.2) శ్రోణికి వచ్చే వెరైసెస్ (Pelvic varices)
- (I86.3) వుల్వాకి వచ్చే వెరైసెస్ (Vulval varices)
- (I86.4) ఉదర భాగములో వచ్చే వెరైసెస్ (Gastric varices)
- (I86.8)ఇతర విశదీకరింపబడిన స్థానములలో వచ్చే వేరికోస్ సిరలు
- (I87) సిరలు కి వచ్చే ఇతర అవకతవకలు
- (I87.0) పోస్ట్ ఫ్లీబైటిక్ సిండ్రోమ్ (Postphlebitic syndrome)
- (I87.1) సిరలు యొక్క సంపీడనము (Compression of vein)
- ఊర్ధ్వ మహా సిర సిండ్రోమ్ (Superior vena cava syndrome)
- (I87.2)(దీర్ఘకాలికమైన) (ఉపరితల) సిరల శక్తి చాలకపోవుట (Venous insufficiency (chronic)(peripheral))
- (I87.8) సిరలు యొక్క ఇతర విశదీకరింపబడిన అవకతవకలు
- (I87.9) సిర యొక్క విశదీకరింపబడని అవకతవక
- (I88) విశదీకరింపబడని లింఫెడినైటిస్ (lymphadenitis)
- (I89) వ్యాప్తి చెందని శోషరస నాళములు, శోషరస కణుపులు యొక్క ఇతర అవకతవకలు
- (I89.0)వేరే చోట వర్గీకరింపబడని లింఫ్ఎడిమ (Lymphoedema)
- (I89.1) లింఫ్ఏంజైటిస్ (Lymphangitis)
- (I89.8) వ్యాప్తి చెందని శోషరస నాళములు, శోషరస కణుపులు యొక్క ఇతర విశదీకరింపబడిన అవకతవకలు
- (I89.9) వ్యాప్తి చెందని శోషరస నాళములు, శోషరస కణుపులు యొక్క విశదీకరింపబడని అవకతవక
(I95-I99) రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ఇతర, విశదీకరింపబడిన అవకతవకలు
మార్చు- (I95) అల్ప రక్తపోటు (Hypotension)
- (I95.0) ఇడియోపథిక్ (Idiopathic) అల్ప రక్తపోటు
- (I95.1) ఆర్థోస్టేటిక్ అల్ప రక్తపోటు (Orthostatic hypotension)
- (I95.2) మందులు (drugs) మూలముగా వచ్చే అల్ప రక్తపోటు
- (I95.9) విశదీకరింపబడని అల్ప రక్తపోటు
- (I97)వేరే చోట వర్గీకరింపబడని ఏదైన ప్రక్రియ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ కి వచ్చే అవకతవకలు (Postprocedural disorders)
- (I98)వేరే చోట వర్గీకరింపబడిన వ్యాధులలో వచ్చే రక్త ప్రసరణ వ్యవస్థ కి వచ్చే ఇతర అవక్తవకలు
- (I99) రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క ఇతర, విశదీకరింపబడిన అవకతవకలు