రఘురాముడు
శోభన్ బాబు కథానాయకుడిగా కొమ్మినేని దర్శకత్వంలో 1983, ఫిబ్రవరి 10న విడుదలైన చిత్రం రఘురాముడు.
రఘరాముడు (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొమ్మినేని |
---|---|
తారాగణం | శోభన్ బాబు, పండరీబాయి, శారద |
నిర్మాణ సంస్థ | సాయికృష్ణ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: కొమ్మినేని
- నిర్మాతలు: టి.భద్రయ్య, టి.రాజమౌళి
- కథ: భీశెట్టి లక్ష్మణరావు
- మాటలు: మద్దిపట్ల సూరి
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: చెంగయ్య
- కూర్పు: ఇ.నాగేశ్వరరావు
నటులు
మార్చు- శారద
- శోభన్‌బాబు
- సుమలత
- రంగనాథ్
- శరత్‌బాబు
- సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- ప్రసాద్ బాబు
- లక్ష్మీకాంత్
- పండరీబాయి
- త్యాగరాజు
- సారథి
- బిందుమాధవి (పాత)
- తాతినేని రాజేశ్వరి
- చందన
- కె.కె.శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- ధమ్
- వీరభద్రరావు
- మదన్ మోహన్
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను వేటూరి సుందరరామమూర్తి వ్రాయగా, చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1]
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | కాలాలు కర్పూరమై కరగాలి ..పాడవే ఓ కోయిలా ( బిట్ ) | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
2 | బూచి బూచి బూచి బుగ్గల మీద మొగ్గల బూచి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
3 | పాడవే ఓ కోయిలా శృతి చేసి నీవు సరాగం చివురించని | పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
4 | జేజేమ్మాడాకటేరు పోజమ్మో కోపమొస్తే క్లోజమ్మో ఆదివారం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
5 | ఎవరి కోసం జీవితం ఎగిరిపోయే కాగితం ఏది దానికి గమ్యం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
6 | సా సా సావిత్రి గ గ గ గాయిత్రి మ మ మ మహలక్ష్మి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
7 | ఓ రబ్బా ఓర రబ్బా - బాలు,ఎం. రమేష్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్ |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "రఘురాముడు - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఫిబ్రవరి 2020. Retrieved 9 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)