రజా హసన్
రజా హసన్ (జననం 1992, జూలై 8) పాకిస్తానీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. కుడిచేతి బ్యాట్స్‌మన్. ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. దూస్రాను కూడా బౌల్ చేయగలడు. మరో స్పిన్నర్ సయీద్ అజ్మల్‌తో కలిసి 2010లో ఇంగ్లాండ్ పర్యటన కోసం డానిష్ కనేరియా స్థానంలో పాకిస్థాన్ జాతీయ జట్టుకు ఆడేందుకు ఎంపికయ్యాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రజా హసన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్ | 1992 జూలై 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 199) | 2014 అక్టోబరు 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 100 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 49) | 2012 సెప్టెంబరు 5 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 డిసెంబరు 5 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 100 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018– | Lahore Qalandars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2014 డిసెంబరు 5 |
క్రికెట్ రంగం
మార్చు2012 సెప్టెంబరులో యుఏఈలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లోఆస్ట్రేలియాతో ఆడినప్పుడు హసన్ తన టీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు.[2]
2014, అక్టోబరు 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[3]
2015 మేలో నిషేధిత పదార్ధం ఉన్నట్లు పరీక్షించిన తర్వాత హసన్ ఏ విధమైన క్రికెట్‌ను ఆడకుండా రెండేళ్ళపాటు నిషేధించారు.[4]
2017–18 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తరఫున ఏడు మ్యాచ్‌ల్లో 32 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.[5]
2018 ఏప్రిల్ లో 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ http://thenews.jang.com.pk/daily_detail.asp?id=254299[permanent dead link]
- ↑ "Pakistan humiliate Australia in Twenty20 opener". Express Tribune. 5 September 2012. Retrieved 2023-09-02.
- ↑ "Australia tour of United Arab Emirates, 2nd ODI: Australia v Pakistan at Dubai (DSC), Oct 10, 2014". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Raza Hasan banned for two years". ESPNCricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Quaid-e-Azam Trophy, 2017/18: National Bank of Pakistan Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-02.