రజిషా విజయన్
రజిషా విజయన్ భారతీయ సినిమా నటి, టివి వ్యాఖ్యాత. ఆమె 2016లో మలయాళ సినిమా 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి అందులోని ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.
రజిషా విజయన్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతదేశం |
విద్యాసంస్థ | అమిటీ యూనివర్సిటీ, నోయిడా |
వృత్తి | నటి, టి.వి. వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | విజయన్ షీలా |
జననం, విద్యాభాస్యం
మార్చురజిషా విజయన్ 1991 జూలై 15లో కేరళ రాష్ట్రం, కోళికోడు జిల్లా, కాలికట్ లో విజయన్, షీలా దంపతులకు జన్మించారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డీగ్రీ పూర్తి చేసింది.[1]
వృత్తి జీవితం
మార్చురజిషా విజయన్ సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోలకి యాంకర్‌గా \వ్యాఖ్యాతగా పనిచేసింది. ఆమె 2016లో 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాషా | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | అనురాగ కరిక్కిన్ వెల్లం | ఎలిజబెత్ | మలయాళం | తొలి సినిమా | |
2017 | జార్జెట్టంస్ పూరం | మెర్లిన్ | మలయాళం | ||
ఓరు సినెమాక్కారన్ | సారా | మలయాళం | |||
2019 | జూన్ | జూన్ సారా జాయ్ | మలయాళం | తెలుగులో హలో జూన్ | |
ఫైనల్స్ | ఆలిస్ | మలయాళం | [2] | ||
స్టాండ్ అప్ | దియా | మలయాళం | [3] | ||
2020 | లవ్ | దీప్తి | మలయాళం | [4] | |
2021 | కర్ణన్ | ద్రూపతిఁ | తమిళం | తమిళ్ | |
ఖో - ఖో | మరియా | మలయాళం | [5] | ||
జై భీమ్ | మిత్రా | తమిళం \ తెలుగు | అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల | [6] | |
ఎల్లం శేరియకుం | మలయాళం | ||||
మలయాంకుంజు | మలయాళం | ||||
2022 | సర్దార్ | తమిళ | [7] | ||
రామారావు ఆన్ డ్యూటీ | తెలుగు | షూటింగ్ జారుతుంది; తెలుగులో తొలి సినిమా | [8] | ||
ఫ్రీడమ్ ఫైట్ | మలయాళం | ||||
కీడమ్ | మలయాళం |
మూలాలు
మార్చు- ↑ TV5 News (2 November 2021). "'జై భీమ్' లో సూర్య పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2021. Retrieved 5 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'Finals': Rajisha Vijayan gets injured on the sets of the film - Times of India". The Times of India.
- ↑ "Nimisha Sajayan and Rajisha Vijayan team up with this lady filmmaker! - Malayalam News". IndiaGlitz.com. 2019-04-10. Retrieved 2019-07-12.
- ↑ "'Love' Trailer: Rajisha Vijayan and Shine Tom Chacko starrer looks intriguing". Times of India. Retrieved 29 August 2020.
- ↑ "Rajisha to play a kho kho coach in her next film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
- ↑ "Rajisha Vijayan signs Suriya's next with Gnanavel!". Sify. 4 May 2021. Retrieved 6 May 2021.
- ↑ "First look of Karthi and Raashi Khanna's Sardar out". Times of India. 24 April 2021. Retrieved 24 April 2021.
- ↑ The News Minute (20 July 2021). "Rajisha Vijayan to make Telugu debut with Ravi Teja's 'Ramarao On Duty'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.