రత్ని (Radius) సకశేరుకాల ముంజేయిలో ఉండే రెండు ఎముకలలో ఒకటి. రెండవది అరత్ని. ఇది పైభాగంలో భుజాస్థితోను, క్రింది భాగంలొ మణి బంధాస్థులతోను సంబంధం కలిగి ఉంటుంది.

Bone: రత్ని Radius (joint)
Illu upper extremity.jpg
Upper extremity
Carpus.png
Radius is #1
Gray's subject #52 219
MeSH Radius

మూలాలుసవరించు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=రత్ని&oldid=2953628" నుండి వెలికితీశారు