రత్లాం జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రత్లాం జిల్లా (హిందీ:) ఒకటి. రత్లాం పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

Ratlam జిల్లా
रतलाम जिला
మధ్య ప్రదేశ్ పటంలో Ratlam జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Ratlam జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుUjjain
ముఖ్య పట్టణంRatlam
Government
 • లోకసభ నియోజకవర్గాలుRatlam
Area
 • మొత్తం4,861 km2 (1,877 sq mi)
Population
 (2011)
 • మొత్తం14,54,483
 • Density300/km2 (770/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.03%
 • లింగ నిష్పత్తి973
Websiteఅధికారిక జాలస్థలి
రత్లాం కోట

భౌగోళికం సవరించు

రత్లాం జిల్లా వైశాల్యం 4,861. ఉత్తర సరిహద్దులో మంద్‌సౌర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఝలావర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉజ్జయిని జిల్లా, దక్షిణ సరిహద్దులో ధార్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఝాబౌ జిల్లా, తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రనికి చెందిన చత్తౌర్‌గర్ జిల్లా ఉన్నాయి.

విభాగాలు సవరించు

2001 గణాంకాల ప్రకారం జిల్లాలో 5 తాలూకాలు, 9 పట్టణాలు, 1063 గ్రామాలు ఉన్నాయి. జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో ఉంది..[1]

చరిత్ర సవరించు

1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత రాయ్‌సేన్ జిల్లా రూపొందించబడింది. రత్లాం రాజాస్థానం, జయోరారాజాస్థానం, సైలనా రాజాస్థానం, పిప్లోడా రాజాస్థానం, దేవాస్ జూనియర్, దేవాస్ సీనియర్, గ్వాలియర్ రాజాస్థానం అలాగే పంథ్ - పిప్లోడా ప్రొవిస్‌లో కొంత భూభాగాలను కలిపి మధ్యభారతం రాష్ట్రం రూపొందించబడింది. 1956లో మధ్యభారతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబడింది.[1]

2001 లో గణాంకాలు సవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,454,483,[2]
ఇది దాదాపు. స్వడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 342వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 299 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.67%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 973:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.03%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Ratlam". Ratlam district administration. Retrieved 2010-08-12.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301

వెలుపలి లింకులు సవరించు

వెలుపలి లింకులు సవరించు