రమేష్ జార్కిహోళి
రమేష్ జార్కిహోళి (జననం 1 మే 1960) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
రమేష్ జార్కిహోళి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం డిసెంబర్ 1999 | |||
నియోజకవర్గం | గోకాక్ | ||
---|---|---|---|
కర్ణాటక ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి
| |||
పదవీ కాలం జూన్ 2018 – డిసెంబర్ 2018 | |||
చిన్న తరహా పరిశ్రమల మంత్రి
| |||
పదవీ కాలం జూన్ 2016 – మే 2018 | |||
చిన్న తరహా పరిశ్రమల మంత్రి
| |||
పదవీ కాలం 7 ఫిబ్రవరి 2020 – 3 మార్చ్ 2021 | |||
ముందు | డీ.కే. శివ కుమార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెల్గాం , మైసూర్ రాష్ట్రం | 1960 మే 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ ( 2019 వరకు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
- ↑ The Hindu (13 May 2023). "Karnataka elections: Congress wins majority of seats in Belagavi district" (in Indian English). Archived from the original on 24 May 2023. Retrieved 19 November 2024.