రాంనగర్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరాఖండ్)

రాంనగర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నైనీటాల్ జిల్లా, గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

రాంనగర్
ఉత్తరాఖండ్ శాసనసభలో నియోజకవర్గంNo. 61
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
భారతదేశ పరిపాలనా విభాగాలుఉత్తర భారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లానైనీటాల్
లోకసభ నియోజకవర్గంగర్హ్వాల్
మొత్తం ఓటర్లు1,21,868[1]
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
5వ ఉత్తరాఖండ్ శాసనసభ
ప్రస్తుతం
దివాన్ సింగ్ బిష్ట్
పార్టీభారతీయ జనతా పార్టీ
ఎన్నికైన సంవత్సరం2022

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[2][3] దివాన్ సింగ్ బిష్ట్ భారతీయ జనతా పార్టీ
2017[4] దివాన్ సింగ్ బిష్ట్ భారతీయ జనతా పార్టీ
2012[5] అమృత రావత్ భారత జాతీయ కాంగ్రెస్
2007[6] దివాన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2002[7] యోగంబర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "Uttarakhand State General Assembly Election - 2022 - AC wise Voter Turnout" (PDF). ceo.uk.gov.in. 1 March 2022. Archived (PDF) from the original on 1 March 2022. Retrieved 8 April 2022.
  2. India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  3. Hindustan Times (10 March 2022). "Uttarakhand Election 2022 Result Constituency-wise: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  4. India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  5. The Indian Express (8 March 2017). "Uttarakhand Election Results 2012: Full list of winners of all constituencies and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
  6. "Name of Assembly Constituency" (PDF). 2007. Archived (PDF) from the original on 11 June 2016. Retrieved 14 May 2022.
  7. Election Commission of India (2002). Statistical Report On General Election, 2002 To The Legislative Assembly Of Uttaranchal (PDF) (Report). Archived (PDF) from the original on 29 June 2019. Retrieved 14 May 2022.