రాంబంటు బాపు దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కావేరి(ఈశ్వరీ రావు), కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు.

రాంబంటు
దర్శకత్వంబాపు
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
కావేరి/ఈశ్వరీ రావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అల్లరెందుకు రారా నల్లగోపాల చిందులాపర సామి చిన్నిగోవిందా వేటూరి సుందరరామ్మూర్తి ఎం.ఎం.కీరవాణి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
బాల చిలక పరువాల సొగసు కనవేల ఎందుకీ గోల తగవులింకేల వేటూరి సుందరరామ్మూర్తి ఎం.ఎం.కీరవాణి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి సందెమసక చీరగట్టి వేటూరి సుందరరామ్మూర్తి ఎం.ఎం.కీరవాణి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
కుక్కుటేశ్వరా కులుకు సాలురా నీవు లేవర నిదర లేపర కొక్కొరొక్కో మేలుకో వేటూరి సుందరరామ్మూర్తి ఎం.ఎం.కీరవాణి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
కప్పలు అప్పాలైపోవచ్చు సున్నము అన్నాలైపోవచ్చు నేలను చాపగ వేటూరి సుందరరామ్మూర్తి ఎం.ఎం.కీరవాణి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=రాంబంటు&oldid=4217522" నుండి వెలికితీశారు