ఈశ్వరీ రావు
ఈశ్వరీ రావు భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఈశ్వరీ రావు 1990 - 1999 వరకు హీరోయిన్ గా, 2000 సంవత్సరం నుండి సహాయ నటిగా నటిస్తుంది.[1][2]
ఈశ్వరీ రావు | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | జనని, విజయశ్రీ, వైజయంతి |
క్రియాశీల సంవత్సరాలు | 1990–2005 2014- ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఎల్.రాజా |
పిల్లలు | 2 |
వైవాహిక జీవితంసవరించు
ఈశ్వరీ రావు 1995లో దర్శకుడు ఎల్.రాజాను వివాహమాడింది.[3]
నటించిన సినిమాలుసవరించు
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1990 | ఇంటింటి దీపావళి | తెలుగు | ||
కవితై పాదుం అళైగల్ | తమిళ్ | జనని | ||
1991 | జగన్నాటకం | నీల | తెలుగు | |
కలికాలం | తెలుగు | |||
1992 | ఉట్టి పట్టణం | శీనా /రంజిని తంబూరట్టి | మలయాళం | |
నాళైయా తీర్పు | రాణి | తమిళ్ | ||
1993 | వేదాన్ | ప్రియా | తమిళ్ | |
1994 | మేఘమలే | కన్నడ | విజయశ్రీ | |
1996 | రాంబంటు | కావేరి | తెలుగు | |
1997 | రామన్ అబ్దుల్లా | గౌరీ | తమిళ్ | |
1998 | గురు పార్వై | పూజ / అలమేలు | తమిళ్ | |
సిమ్మారాసి | రాసతి | తమిళ్ | ||
1999 | పూమానమే వా | తమిళ్ | ||
సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్ | కృష్ణవేణి | తమిళ్ | ||
2000 | అప్పు | సరదా | తమిళ్ | |
2001 | కుట్టి | చెంతామరై | తమిళ్ | |
తవాసి | గౌరీ | తమిళ్ | ||
2002 | కణ్ణత్తిల్ ముత్తమిత్తల్ | శైమా | తమిళ్ | |
విరుంబిగిరెన్ | తమిళ్ | తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - ఉత్తమ సహాయ నటి | ||
2004 | సుల్లన్ | కర్పగం | తమిళ్ | |
2005 | భద్ర | సురేంద్ర భార్య | తెలుగు | |
2006 | శరవణ | సౌందరపాండియన్ భార్య | తమిళ్ | |
2014 | లెజెండ్ | జైదేవ్ అత్తమ్మ | తెలుగు | |
2015 | ఆంధ్రాపోరి | యాదమ్మ | తెలుగు | |
2016 | ప్రేమమ్ | సితార తల్లి | తెలుగు | |
బ్రహ్మోత్సవం | భూలక్ష్మి | తెలుగు | . | |
అ ఆ | కామేశ్వరి | తెలుగు | ||
ఇజం | సత్యవతి / అమ్మాజీ | తెలుగు | ||
2017 | నేను లోకల్ | బాబు తల్లి | తెలుగు | |
మిస్టర్ | చెయ్ పిన్న తల్లి | తెలుగు | ||
వైశాఖం | తెలుగు | |||
జవాన్ | జై తల్లి | తెలుగు | ||
2018 | కాలా | సెల్వి | తమిళ్ | బిహైండ్ వుడ్స్ బంగారు పతకం (ఉత్తమ సహాయ నటి)[4] ఆనంద వికటన్ సినిమా అవార్డు - ఉత్తమ సహాయ నటి 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా అవార్డు) - ఉత్తమ సహాయ నటి[5] అవళ్ విరుతుగల్ తమిళ సినీ ఉత్తమ నటి అవార్డు 2018 |
ఈ మాయ పేరేమిటో | తెలుగు | |||
అరవింద సమేత వీర రాఘవ | రెడ్డమ్మ | తెలుగు | [6] | |
2019 | F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ | లక్ష్మి | తెలుగు | |
ఉందా | లలిత | మలయాళం | అతిథి పాత్రలో | |
అజ్హియత కోలంగళ్ 2 | న్యూస్ రీడర్ | తమిళ్ | నిర్మాత | |
2020 | అల వైకుంఠపురములో | నర్స్ సులోచన | తెలుగు | |
జోహార్ | గంగ | తెలుగు | ఆహాలో రిలీజ్ | |
లాక్ అప్ | ఇళవరసి | తమిళ్ | జీ 5 ఫిలిం[7] | |
వర్మా | భవాని | తమిళ్ | ఓటిటీలో రిలీజ్ - సింప్లి సౌత్ | |
2021 | లవ్ స్టోరీ | - | తెలుగు | పోస్ట్ ప్రొడక్షన్ |
విరాట పర్వం | - | తెలుగు | పోస్ట్ ప్రొడక్షన్ | |
సలార్ | - | తెలుగు | పోస్ట్ ప్రొడక్షన్[8] | |
లవ్ స్టోరీ (2021) | - | తెలుగు |
మూలాలుసవరించు
- ↑ Andhrajyothy (9 May 2021). "అమ్మంటే ఆత్మీయత.. అమ్మంటే ధైర్యం!". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
- ↑ Andhra Jyothy (18 February 2023). "రూ.100 చీర ధరించి నిరాడంబరంగా ఆడిషన్‌కి వెళ్లిన నటి | Actress Eswari Rao Life and Cine Journey KBK". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
- ↑ Deccan Chronicle (18 June 2017). "Eswari Rao stages a comeback". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
- ↑ https://www.behindwoods.com/tamil-actress/easwari-rao/easwari-rao-photos-pictures-stills-15.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-22. Retrieved 2021-05-09.
- ↑ NTV Telugu (21 October 201). "ఎన్టీఆర్ ఒప్పుకోవడం గొప్ప విషయం." Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
- ↑ ZEE5 [@ZEE5Tamil] (7 August 2020). "Watch Easwari Rao play the role of Illavarasi, an honest inspector in the edgy crime drama! #Lockup from 14th Aug on #ZEE5 #SuspenseAtEveryTurn" (Tweet) – via Twitter.
- ↑ Eenadu (16 March 2021). "'సలార్'లో ప్రముఖ నటి కీలకపాత్ర..! - spl gossip on prabhas salaar movie". www.eenadu.net. Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.