రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ

రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహానీ 2023లో విడుదలైన హిందీ సినిమా. వయాకామ్‌18 స్టూడీయోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హిరు యాష్ జోహార్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు.[1] ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ, రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 4న విడుదల చేసి[2], సినిమాను జులై 28న విడుదల చేయనున్నారు.

రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ
దర్శకత్వంకరణ్ జోహార్
రచన
  • ఇషితా మొయిత్రా
  • శశాంక్ ఖైతాన్
  • సుమిత్ రాయ్
నిర్మాత
  • హిరు యాష్ జోహార్
  • కరణ్‌ జోహార్
  • అపూర్వ మెహతా
తారాగణం
ఛాయాగ్రహణంమనుష్ నందన్
కూర్పునితిన్ బైద్
సంగీతంప్రీతమ్
నిర్మాణ
సంస్థలు
  • వయాకామ్‌18 స్టూడీయోస్‌
  • ధర్మ ప్రొడక్షన్స్‌
పంపిణీదార్లు
  • వయాకామ్‌18 స్టూడీయోస్‌
విడుదల తేదీ
28 జూలై 2023 (2023-07-28)
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: వయాకామ్‌18 స్టూడీయోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌
  • నిర్మాత: హిరు యాష్ జోహార్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరణ్ జోహార్[5]
  • సంగీతం: ప్రీతమ్
  • సినిమాటోగ్రఫీ: మనుష్ నందన్

మూలాలు

మార్చు
  1. Prajasakti (6 July 2021). "ర‌ణ్‌వీర్‌తో కరణ్‌ జోహార్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  2. Namasthe Telangana (4 July 2023). "అవుట్‌ అండ్ అవుట్‌ హిలేరియస్‌గా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని ట్రైలర్‌". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
  3. 3.0 3.1 3.2 3.3 "Karan Johar ropes in Arjun Bijlani, Shraddha Arya, Sriti Jha and Arjit Taneja for Rocky Aur Rani Ki Prem Kahani". Bollywood Hungama. 5 August 2022. Archived from the original on 9 August 2022. Retrieved 9 August 2022.
  4. "Fans spot Ananya Panday in Rocky Aur Rani Kii Prem Kahaani trailer, call her cameo a part of 'Dharma universe'". Hindustan Times. 4 July 2023. Retrieved 4 July 2023.
  5. Sakshi (29 November 2021). "ఏడేళ్ల తర్వాత మళ్లీ డైరెక్టర్‌గా.. చిత్రం విడుదల తేది ప్రకటన". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.