రాక్షస సంహారం 1987 డిసెంబరు 31న విడుదలైన తెలుగు సినిమా. గాయత్రి ఆర్ట్ మూవీస్ పతాకంపై జి.వి.ఆర్.రాజు నిర్మించిన ఈ సినిమాకు మహర్షి రాఘవ దర్శకత్వం వహించాడు. అర్జున్, ఖుష్బూ, సుత్తి వీరభద్రరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రంలో అర్జున్ ద్విపాత్రాభినయనం చేశాడు.

రాక్షస సంహారం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రాఘవ
కథ రాఘవ
చిత్రానువాదం రాఘవ
నిర్మాణ సంస్థ గాయత్రి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్టూడియో: గాయత్రి ఆర్ట్ మూవీస్
  • విడుదల తేదీ: డిసెంబర్ 31, 1987
  • సమర్పించినవారు: జి. విజయభస్కర రాజు

మూలాలు

మార్చు
  1. "Rakshasa Samharam (1987)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు

మార్చు