రాగసుధ, ప్రధానంగా తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలలో పనిచేసే భారతీయ నటి. ఆమె కొన్ని మలయాళం, తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

రాగసుధ
జననం
రాగసుధ

వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1990–2007
జీవిత భాగస్వామి
(m. 2014; div. 2015)
బంధువులుకె.ఆర్. సావిత్రి (తల్లి)
కె.ఆర్.విజయ (పిన్నీ)
అనూష (సోదరి)
కె.ఆర్. వత్సల (పిన్నీ)

వ్యక్తిగత జీవితం

మార్చు

రాగసుధా మలయాళ నటి కె.ఆర్. సావిత్రి కుమార్తె, నటి అనుషాకు సోదరి. నటీమణులు కె. ఆర్. విజయ, కె. ఆర్ వాత్సళ ఆమె అత్తలు. ఆమె తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నది. సిర్కాళి తిరువెంకడు ఆలయంలో 2014లో నటుడు రంజిత్ ను వివాహం చేసుకుంది. అయితే ఒక సంవత్సరం లోపలే వారు విడాకులు తీసుకున్నారు.[1]

కెరీర్

మార్చు

రాగసుధ 1990లో విడుదలైన తమిళ చిత్రం తంగతిన్ తంగంలో తొలిసారిగా నటించింది.[2]

ఫిల్మోగ్రఫీ

మార్చు

ఈ జాబితా అసంపూర్ణమైనది, మీరు దానిని విస్తరించడం ద్వారా సహాయపడవచ్చు.

తమిళ భాష

మార్చు
  • తంగతిన్ తంగం (1990) ... లత/ముత్తాయి
  • ప్రభుత్వ మాప్పిళ్ళై (1992) ... చెల్లాయి
  • జల్లికట్టు కాళై (1994)
  • తమిజాచి (1995)
  • శివశక్తి (1996) ... వందన
  • అభిమన్యు (1997) ... డెరవీయం భార్య
  • నెర్రుక్కు నెర్ (1997) ... మాయ
  • ధీనముమ్ ఎన్నై గవాని (1997) ... గీత
  • చిన్న దురై (1999)
  • కధలర్ ధీనం (1999) రోజా స్నేహితురాలిగా
  • రోజావనం (1999)
  • అంగళ పరమేశ్వరి (2001)
  • కామరాసు (2002)
  • కాదల్ వైరస్ (2002)
  • తాయే భువనేశ్వరి (2004) ... మోహిని
  • అయ్యర్ IPS (2005) ... పరమేశ్వరి
  • తంబి (2006)
  • అమ్మువాగియ నాన్ (2007) ... మల్లి

కన్నడ

మార్చు
  • కృష్ణార్జున (2000)
  • అస్త్ర (2000)
  • దీపావళి (2000)
  • అమ్మా నాగమ్మ (2001)
  • గ్రామ దేవతే (2001)
  • మాఫియా (2001)
  • మైసూర్ హులీ (2001)
  • ధర్మ దేవతే (2002)
  • విజయ దశమి (2003)

మలయాళం

మార్చు
  • అరంగు (1991)... నీలిమా
  • భూమిక (1991)... రాజీ
  • స్రావు (2001)... దేవు
  • జగతి జగదీష్ ఇన్ టౌన్ (2002)... రేఖా
  • వసంతమాలిక (2003)... అన్నా

తెలుగు

మార్చు

టీవీ సిరీస్

మార్చు
  • ఈశ్వరీగా కెట్టి మేళం (జయ టీవీ) -తమిళం
  • డ్రాకుల (ఆసియాన్-మలయాళం)

మూలాలు

మార్చు
  1. "Actress Ragasudha got married with Actor Ranjith". Archived from the original on 31 July 2018. Retrieved 31 July 2018.
  2. "Thangathin Thangam".
"https://te.wikipedia.org/w/index.php?title=రాగసుధ&oldid=4284758" నుండి వెలికితీశారు