కె.ఆర్. వత్సల

కేరళకు చెందిన సినిమా నటి

కె.ఆర్. వత్సల కేరళకు చెందిన సినిమా నటి. మలయాళం సినిమాలలో నటించింది.[1][2]

కె.ఆర్. వత్సల
జననం (1962-10-12) 1962 అక్టోబరు 12 (వయసు 62)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1992-2010
బంధువులురాగసుధ
కె.ఆర్.విజయ (సోదరి)
కె.ఆర్. సావిత్రి (సోదరి)
అనూష

వత్సల 1962 అక్టోబరు 12న కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జన్మించింది. తల్లి కళ్యాణి కేరళ రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందినవాడు. సావిత్రి సోదరీమణులు కె.ఆర్. విజయ, కె.ఆర్. సావిత్రి నటీమణులుగా రాణించారు.[3]

నటించినవి

మార్చు

మలయాళం

మార్చు
  • ఒట్టయాల్ పట్టాళం (1992)
  • కల్లనుమ్ పోలికమ్ (1992)
  • కుటుంబసమేతం (1992)
  • మారథాన్ (ఆయారామ్ గయారామ్) (1992)
  • మిధునం (1993)
  • ఇటు మంజుకాలం (1993)
  • తేన్మావిన్ కొంబత్ (1994)
  • బాక్సర్ (1995)
  • అక్షరం (1995)
  • సాక్ష్యం (1995)
  • కలమస్సేరియిల్ కళ్యాణయోగం (1995)
  • కుశృతికట్టు (1995)
  • మంగళం వీట్టిల్ మానసేశ్వరి గుప్తా (1995)
  • అచ్చన్ రాజావు అప్పన్ జేతవు (1995)
  • కట్టిలే తాడి తేవరుడే ఆనా (1995)
  • పుత్తుక్కొట్టాయిలే పుతుమానవాళన్ (1995)
  • అరమన వీడుమ్ అంజూరెక్కరుమ్ (1995)
  • తుంబోలికడప్పురం (1995)
  • ది కింగ్ (1995)
  • కెఎల్ 7/95 ఎర్నాకులం నార్త్ (1995)
  • ఆయిరం నవుల్లా అనంతన్ (1996)
  • సత్యభామక్కు ఒరు ప్రేమలేఖనం (1996)
  • కిన్నం కట్ట కల్లన్ (1996)
  • ఒరు ముత్తమ్ మణి ముత్తమ్ (1997)
  • వంశం (1997)
  • ఒరు యాత్రమొళి (1997)
  • అంచారకల్యాణం (1997)
  • శిబిరామ్ (1997)
  • చెంచాయం (2001)
  • దేశం (2002)
  • మణియారకల్లన్ (2005)
  • నరకాసురన్ (2006)

తమిళం

మార్చు
  • కలాం వెల్లం (1970)
  • సుందర కాండమ్ (1992)
  • సుభాష్ (1996)
  • ధర్మ చక్రం (1997)
  • అరుణాచలం (1997)
  • కధలుక్కు మరియాదై (1997)
  • ధీనముమ్ ఎన్నై గవాని (1997)
  • పుతం పుతు పూవే (1997)
  • కళ్యాణ గలాట్ట (1998)
  • పొన్మనం (1998)
  • కొండట్టం (1998)
  • ఇని ఎల్లం సుగమే (1998)
  • కలర్ కనవుగల్ (1998)
  • హరిచంద్ర (1998)
  • తుల్లాధ మనముమ్ తుల్లుమ్ (1999)
  • సుయంవరం (1999)
  • అన్నన్ తంగచి (1999)
  • సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్ (1999)
  • కామ (1999)
  • ఊట్టి (1999)
  • ఎన్నవలే (2000)
  • సిమ్మాసనం (2000)
  • వీరనాడై (2000)
  • దేవి దుర్గా శక్తి (2001)
  • శ్రీ రాజ రాజేశ్వరి (2001)
  • మాయన్ (2001)
  • కృష్ణ కృష్ణ (2001)
  • ధీనా (2001)
  • లవ్లీ (2001)
  • సిటిజన్ (2001)
  • జాలీమాన్ (2001)
  • పడై వీటు అమ్మన్ (2002)
  • జూనియర్ సీనియర్ (2002)
  • రెడ్ (2002)
  • పతికిచి (2003)
  • మిలిటరీ (2003)
  • వయసు పసంగ (2004)
  • ఇప్పడిక్కు కధలుదాన్ శీను (2004)
  • లండన్ (2005)
  • 47ఏ బిసెంట్ నగర్ వారై (2006)
  • ఆడవాడి (2007)
  • వసూల్ (2008)
  • నేట్రు పోల్ ఇంద్రు ఇల్లై (2009)
  • పుతుముగం (2010)
  • సువడుగల్ (2013)

తెలుగు

మార్చు

హిందీ

మార్చు
  • సాత్ రంగ్ కే సప్నే (1998) జలీమా సోదరిగా

టెలివిజన్

మార్చు
  • తెండ్రాల్ (2009–2010)
  • గోకులతిల్ సీతై (2009-2010)
  • వంతాన తంథాన
  • సెల్వి
  • గంగ తల్లిగా అరసి (2007, 2009)
  • తిరుమతి సెల్వం భాగ్యంగా (2007–2008)
  • మనైవి (2004-2005)
  • రాజ రాజేశ్వరి (2004-2005)
  • సూలం (2001-2002)
  • అకల్యగా కాదల్ పగడై (1996 -1998)
  • కాతిరుక్క ఒరుతి
  • ప్రేమి (1997)
  • ఓవియం
  • మనైవి
  • పుతుముగం
  • మణితరగల్

మూలాలు

మార్చు
  1. http://www.malayalamcinema.com/star-details.php?member_id=446
  2. "K R Vatsala's Movies, Latest News, Video Songs, wallpapers,New Images, Photos,Biography, Upcoming Movies.- NTH Wall". Archived from the original on 27 August 2014. Retrieved 26 August 2014.
  3. "Exclusive biography of #KRVijaya and on her life".

బయటి లింకులు

మార్చు